ఖమ్మం
ఖమ్మంలో విద్యాసంస్థలను మూసివేసిన ఏబీవీపీ
ఖమ్మం:అవినీతి వ్యతిరేక పోరులో భాగంగా బంద్ పిలుపును ఇచ్చిన ఏబీవీపీ ఖమ్మంలో విద్యాసంస్థలను మూసివేసింది. ఆందోళన కారులకు పోలీసులకు మధ్య వాగ్వాదం జరిగింది.
దమ్మపేట మండలంలో కాపుసారాను పట్టుకున్న యువకులు
ఖమ్మం: ఆశ్వారావుపేట మండలం నుంచి దమ్మపేట మండల కేంద్రానికి ద్విచక్ర వాహనంపై తెస్తున్న కాపుసారాను యువకులు పట్టుకున్నారు. సారాను దమ్మపేట పోలీసులకు అప్పగించారు.
తొలిపేరు ప్రాజెక్ట్‌లోకి భారీగా చేరుతున్న వరదనీరు-15గేట్లు ఎత్తివేసిన అధికారులు
ఖమ్మం: చర్ల మండలంలోని తొలిపేరు ప్రాజెక్ట్‌లోకి భారీగా వరద నీరు చేరుతుంది. దీంతో 15గేట్లు ఎత్తివేసి 35,00 క్యూసెక్కుల నీటిని కిందికి విడుదల చేశారు అధికారులు
కృష్ణపురం గ్రామంలోని పోంగిపోర్లుతున్న పాలవాగు
ఖమ్మం: మధిర మండలంలోని కృష్ణపురం గ్రామంలోని పోంగిపోర్లుతుంది. దీంతో మదిర, ఖమ్మం ప్రధాన రహదారిపై రాకపోకలు నిలిచిపోయాయి.
తాజావార్తలు
- మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించబోతున్నాం
- ఇలా వచ్చారు.. అలా తీసుకెళ్లారు
- క్యూబా ఇకపై ఒంటరే…
- ఇరాన్లో ఆందోళనలు హింసాత్మకం
- ప్రాణం పోయేంతవరకు ప్రజాసేవనే
- జనంగొంతుకై ప్రశ్నిస్తున్న జనంసాక్షి పత్రిక
- జనంగొంతుకై ప్రశ్నిస్తున్న జనంసాక్షి పత్రిక
- జనంగొంతుకై ప్రశ్నిస్తున్న జనంసాక్షి పత్రిక
- పుతిన్‌పై సైనికచర్య ఉండదు
- ఘనంగా జననేత జన్మదిన వేడుక
- మరిన్ని వార్తలు



