సూర్యాపేటలో పోలీసులు ఓవర్ యాక్షన్
నల్గొండ: సూర్యాపేటలో పోలీసులు ఓవర్ యాక్షన్ చేస్తున్నారు. సీఎం కేసీఆర్ రాక సందర్భంగా నిరసన వ్యక్తం చేస్తారనే అనుమానంతో సీపీఎం ముఖ్యనేతలను ముందస్తు అరెస్టు చేస్తున్నారు.
నల్గొండ: సూర్యాపేటలో పోలీసులు ఓవర్ యాక్షన్ చేస్తున్నారు. సీఎం కేసీఆర్ రాక సందర్భంగా నిరసన వ్యక్తం చేస్తారనే అనుమానంతో సీపీఎం ముఖ్యనేతలను ముందస్తు అరెస్టు చేస్తున్నారు.
నల్గొండ: నార్కెట్ పల్లి ట్రాన్స్ కో ఏఈ అబ్దుల్ బాబా రూ.18వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డాడు.
నల్గొండ, మార్చి 22 : ఎమ్మెల్సీ ఎన్నికల సరళిని కలెక్టర్ పర్యవేక్షించారు. నల్లగొండ, మహబూబ్‌నగర్, వరంగల్ జిల్లాల్లో ఎన్నికలు జరుగుతున్న తీరును, వెబ్‌కాస్టింగ్‌ను కలెక్టర్ సత్యనారాయణరెడ్డి పరిశీలించారు.