యాదాద్రీలో అభివృద్ధి పనులకు కేసీఆర్ శంకుస్థాపన…

నల్గొండ : యాదాద్రి అభివృద్ధి పనులకు సీఎం కేసీఆర్ శంకుస్థాపన చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో గవర్నర్ దంపతులు..చినజీయర్ స్వామి పాల్గొన్నారు.