నిజామాబాద్

సదాశివపేట మాజీ ఎమ్మెల్యేను సన్మానించిన జిల్లా పద్మశాలి సంఘం

జిల్లా పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో మాజీ శాసనసభ్యులు టిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు చింత ప్రభాకర్ అన్న సదాశివపేటలో మర్యాదపూర్వకంగా కలిసి శాలువాలు కప్పి సన్మానించారు. తెలంగాణ …

సదాశివపేట్, వెంకటాపూర్ లో బిజెపి బైక్ ర్యాలీ

పేద ప్రజలకు అండగా బిజెపి నిలబడుతుందని మాజీ ఎమ్మెల్సీ రామచంద్ర రావు అన్నారు. వెంకటాపూర్ లో జరిగిన ప్రజాగోష బిజెపి భరోసా కార్యక్రమానికి హాజరై విచ్చేసి ప్రసంగించారు. …

తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట స్ఫూర్తితో ఉద్యమించాలి

సిపిఐ జిల్లా కౌన్సిల్ సభ్యులు రామ్ చందర్ టేకులపల్లి, సెప్టెంబర్ 11( జనం సాక్షి ): తెలంగాణ సాయుధ రైతంగా పోరాట స్ఫూర్తితో కార్యకర్తలు ఉద్యమించాలి సిపిఐ …

నాగెళ్లి లక్ష్మారెడ్డి కుటుంబాన్ని పరామర్శించిన మండల సర్పంచులు

జనంసాక్షి / చిగురుమామిడి – సెప్టెంబర్ 11: మండలంలోని లంబాడిపల్లి గ్రామ సర్పంచ్ నాగేళ్ళి వకులాదేవి అత్తమ్మ,సీపీఐ మండల కార్యదర్శి నాగేళ్లి లక్ష్మారెడ్డి మాతృమూర్తి నాగెళ్ళీ ఈశ్వరమ్మ …

ఈనెల 13న జరిగే అసెంబ్లీ ముట్టడిని జయప్రదం చేయండి

టి పి టి ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి గుగులోత్ హరిలాల్ టేకులపల్లి సెప్టెంబర్ 11( జనం సాక్షి ): ఈనెల 13న జరిగే అసెంబ్లీ ముట్టడిని …

సీఎం రిలీఫ్ ఫండ్ పేదలకు వరం

టేకులపల్లి, సెప్టెంబర్ 11 (జనం సాక్షి ): సీఎం రిలీఫ్ ఫండ్ పేదలకు వరం లాంటిదని మండల టిఆర్ఎస్ అధ్యక్ష కార్యదర్శులు బొమ్మెర్ల వరప్రసాద్ బోడ బాలు …

భారీ వర్షాలకు కొట్టుకుపోయిన గొర్ల కు నష్ట పరిహారం అందించాలి-

కాటారం సెప్టెంబర్11(జనంసాక్షి)మండ లంలోని గంగారం.లక్ష్మీపూర్.దామరకుం ట గ్రామాలకు చెందిన యాదవులు కట్టె కోళ్ల ఎర్రన్న.తిరుపతి.పోచయ్య మొండ య్య.శేఖర్.లింగయ్య.లక్ష్మణ్.కు సంబం ధించిన  గొర్రెలు కురిసిన భారీ వర్షాలకు వాగులో …

ఎస్సై& కానిస్టేబుల్ ప్రిలిమినరీ పరీక్షల్లో ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు అన్యాయం జరిగితే ఊరుకోం

లంబాడీల ఐక్యవేదిక రాష్ట్ర యూత్ సహాయ కార్యదర్శి అనిల్ నాయక్ హెచ్చరిక టేకులపల్లి, సెప్టెంబర్ 11 (జనం సాక్షి ): ఎస్సై & కానిస్టేబుల్ ” ప్రిలిమినరీ …

ఎస్ బీ ఐ ద్వారా విద్యార్థులకు స్కాలర్ షిప్”

On Sun, 11 Sep, 2022, 2:16 pm ravindra Chary, <[email protected]> wrote: యాలాల్ సెప్టెంబర్ 11 (జనం సాక్షి): తక్కువ ఆదాయం కలిగిన కుటుంబాలకు …

కేవోసి ప్రాజెక్ట్ కార్యాలయం ముందు ధర్నా

–3వ రోజు సమ్మె లో కార్మికులు -జెఏసీ టేకులపల్లి, సెప్టెంబర్ 11( జనం సాక్షి ): సింగరేణి యాజమాన్యం దిగిరావాలని జెఏసి నాయకులు ఆధ్వర్యంలో ఆదివారం మూడో …