నిజామాబాద్

ప్రతి ఒక్కరు స్వచ్ఛ గ్రామంకొరకు కృషి చేయాలి

సదాశివనగర్ డిసెంబర్ 19 జనం సాక్షి: మండల కేంద్రంలో గురువారం సర్పంచ్ శ్రీనివాస్ రెడ్డి అధ్యక్షతన గ్రామసభ నిర్వహించారు. పంచాయతీ కార్యదర్శి శ్రీధర్, గ్రామ నిధులు గురించి …

రైతు సమస్యలు తీరలేదు

నిజామాబాద్‌,డిసెంబర్‌18(జ‌నంసాక్షి): నోట్ల రద్దు, జిఎస్టీ మూలంగా ప్రజలు ఇబ్బందులు పడుతున్నా పట్టించుకోని దుస్థతిలో పాలకులు ఉన్నారని కాంగ్రెస్‌ జిల్లా నేత తాహిర్‌ బిన్‌ హుదాన్‌ అన్నారు. రిజర్వ్‌బ్యాంకు …

నేటినుంచి 3రోజుల పాటు విూసేవ బంద్‌

నిజామాబాద్‌,డిసెంబర్‌12(జ‌నంసాక్షి): ఈ నెల13 శుక్రవరాం నుంచి మరో మూడు రోజుల వరకు విూ సేవా కేంద్రాలు పనిచేయవని నిజామాబాద్‌ జిల్లా ఈడీఎం కార్తీక్‌ ఒక ప్రకటనలో తెలిపారు. …

12న ఉద్యోగ మేళా

కామారెడ్డి,డిసెంబర్‌10(జ‌నంసాక్షి): జిల్లాలోని నిరుద్యోగ యువతీ యువకులకు ప్రైవేట్‌ రంగంలో ఉద్యోగాలు కల్పించేందుకు ఈనెల 12న జాబ్‌మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధి కల్పనాధికారి షబనా ఒక ప్రకటనలో తెలిపారు. …

సిసిఐ కొనుగోలు కేంద్రాల్లో పత్తి విక్రయాలు

నిజామాబాద్‌,డిసెంబర్‌10(జ‌నంసాక్షి): మార్కెట్లో పత్తి క్రయ విక్రయాలను పరిశీలించి, ఇబ్బందులు ఏమైనా ఉన్నాయా అని రైతులను అధికారులు అడిగి తెలుసుకున్నారు. సీసీఐ కొనుగోలు కేంద్రాలు అన్ని జిల్లాల్లో ఉన్నాయని, …

కస్తూర్బా పాఠశాలలో స్పీకర్‌ ఆకస్మిక తనిఖీ

సమస్యలు అడిగి తెలుసుకున్న పోచారం కామారెడ్డి,డిసెంబర్‌10(జ‌నంసాక్షి): జిల్లాలోని బాన్సువాడ మండలంలోని కొత్తాబాది కస్తూర్భా పాఠశాలలో శాసనసభ స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌ రెడ్డి ఆకస్మిక తనిఖీలు చేశారు. పాఠశాల …

తెరాస వైఫల్యాలను ఎండగడతాం

హావిూలపై నోరుమెదపని నేతలు నిజామాబాద్‌,డిసెంబర్‌9(జ‌నంసాక్షి): తెలంగాణ ఏర్పడ్డ తరవాత అధికారంలోకి వచ్చిన ఐదేళ్ల పాలనలో తెరాస పూర్తిగా వైఫల్యం చెందిందని డిసిసి అధ్యక్షుడు తాహిర్‌ బిన్‌ హుదాన్‌ …

కామారెడ్డి జిల్లాలో ఘోర ప్రమాదం

– చెట్టును ఢీకొన్న కారు.. నలుగురు మృతి కామారెడ్డి, డిసెంబర్‌9(జ‌నంసాక్షి) : కామారెడ్డి జిల్లాలో సోమవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. భిక్కనూరు మండలం జంగంపల్లి …

నిరుద్యోగులను వంచిస్తున్నారు

నిజామాబాద్‌,డిసెంబర్‌6(జ‌నంసాక్షి): నిరుద్యోగ యువతకు ఉద్యోగావకాశాలు కల్పిస్తామని ఆశలు కల్పించి అధికారంలోకి వచ్చిన తెరాస ప్రభుత్వం ఉద్యోగాలు ఇవ్వకపోవడమే కాకుండా ఇదేమని ప్రశ్నిస్తే నిర్బంధాలు, అణచివేత విధానాలు కొనసాగిస్తోందని …

విత్తన సాగుపై దృష్టి సారించాలి

రైతులకు అన్నిరకాల ప్రోత్సాహకాలు: మంత్రి నిజామాబాద్‌,డిసెంబర్‌5(జ‌నంసాక్షి): విత్తన ఉత్పత్తి చేసే రైతులు అధిక లాభాలను ఆర్జించేలా వారిని ప్రోత్సహించాల్సిన అవసరముందని మంత్రి ప్రశాంత రెడ్డి అన్నారు. రాష్టాన్న్రి …