నిజామాబాద్

రోడ్డు నిర్మాణానికి రూ.1.18 కోట్లు మంజూరు

సిరికొండ: మండలంలోని పెద్దవాల్గోడు గ్రామ పరిధిలోని బోడగుట్టపై వెలిసిన అన్నపూర్ణ దేవి ఆలయం వరకు సీసీ రోడ్డు, కల్వర్టుల నిర్మాణానికి ప్రభుత్వం రూ.1.18 కోట్లు మంజూరు చేసిందని …

ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలన్న తెదేపా నాయకులు

సిరికొండ: మండలంలో వరికోతలు ముమ్మరంగా సాగుతున్నందున ప్రభుత్వం ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటుచేయాలని తెదేపా నాయకులు కోరారు. ఆ పార్టీ జిల్లా నాయకులు చల్లా రాజారెడ్డి, బేగం …

కిట్స్‌ కళాశాలలో ఫ్రెషర్స్‌ డే వేడుకలు

నిజామాబాద్‌: ఇల్లాలోని మూడు ఇంజినీరింగ్‌ కళాశాలల్లో విద్యార్థులు సందడి చేశారు. ఫ్రెషర్స్‌, ఫేర్‌వెల్‌, ఫ్యాషన్‌ వేడుకల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు. నిజామాబాద్‌ నగరంలోని కిట్స్‌ కళాశాలలో ఫ్యాషన్‌ షోతో …

ఈనెల12న ఇందిరమ్మ కలలు గ్రామసభలు

నవీపేట గ్రామీణం: మండలంలో ఈనెల 12నుంచి 29వరకు ఇందిరమ్మ కలలు కార్యక్రమంపై అవగాహన కల్పించేందుకు గ్రామసభలు నిర్వహిస్తున్నట్లు ఎంపీడీఓ నారాయణ చెప్పారు. ఎస్సీ, ఎస్టీ ఉపప్రణాళికపై జరిగే …

తెరాస రాస్తారోకో

బాన్సువాడ పట్టణం: ఆదిలాబాద్‌ జిల్లాలో అంబేద్కర్‌ మెడలో చెప్పుల దండకు నిరసనగా బాన్సువాడలో తెరాస నాయకులు ఈరోజు రాస్తారోకో నిర్వహించారు. అనంతరం అంబేద్కర్‌ విగ్రహానికి పాలాభిషేకం చేశారు. …

అకాల వర్షంతో పంటకు తీవ్ర నష్టం

రెంజల్‌: మండలంలో ఈ తెల్లవారుజామున బలమైన ఈదురుగాలులతో కూడిన వర్షం కురవడంతో చేతికోచ్చే పంటలు నేలపాలయ్యాయి. మరో వారం రోజుల్లోపు కోతకొచ్చే వరి ధాన్యం ఈదురుగాలులకు యాభై …

రెడ్‌హ్యాండెడ్‌గా చిక్కిన ఎస్‌ఐ

నిజామాబాద్‌: మాక్లూర్‌ ఎస్‌ఐ శేఖర్‌ ఓ వ్యక్తి వద్ద నుంచి లంచం తీసుకంటూ ఏసీబీకి చిక్కారు. ఓ కేసుకు సంబంధించి రూ.10వేలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు …

తెదేపా నాయకులు వ్యాపారుల నుంచి సంతకాల సేకరణ

నవీపేట గ్రామీణం: పెంచిన విద్యుత్తు ఛార్జీలను తగ్గించాలని కోరుతూ నవీపేటలో తెదేపా జిల్లా ప్రధాన కార్యదర్శి మోహన్‌రెడ్డి ఆధ్వర్యంలో స్థానిక గ్రామస్థులు, వ్యాపారుల నుంచి సంతకాలను సేకరించారు. …

బోధన్‌లో బంద్‌ ప్రశాంతం

బోధన్‌: మండల కేంద్రంలో బంద్‌ ప్రశాతంగా కొనసాగుతోంది. బంద్‌ నేపథ్యంలో కొత్తబస్టాండ్‌ వద్ద ధర్నా చేపట్టిన నేతలను పోలీసులు అరెస్టు చేశారు.

వడదెబ్బతో ఉపాధిహామీ కూలీ మృతి

నవీపేట: మండలంలోని నిజాంపూర్‌ గ్రామానికి చెందిన ఉపాధిహామీ కూలీ తల్వేద సాయిలు (46) వడదెబ్బ తగిలి మృతి చెందాడు. సోమవారం మధ్యాహ్నం వరకు కూలీ పనులకు వెళ్లిన …