నిజామాబాద్
మాజీ కౌన్సిలర్లతో ఆర్డీవో సమావేశం
బోధన్‌పట్టణం: పట్టణంలో వేసవిలో నీటి ఎద్దడిపై ఆర్డీవో మోహన్‌రెడ్డి మాజీ కౌన్సిలర్లతో సోమవారం సమావేశం నిర్వహించారు. వార్డులవారీగా నెలకొన్న తాగునీటి సమస్యలపై ఆయన ఆరాతీశారు.
ప్రాంతీయ ఆసుపత్రిని తనిఖీ చేసిన డీసీహెచ్ఎస్
బోధన్‌పట్టణం:స్థానిక ప్రాంతీయ ఆసుపత్రిని జిల్లా ఆసుపత్రుల సమస్యయ అధికారిణి డాక్టర్ తులసీబాయి సోమవారం సందర్శంచారు. రూ.10లక్షలతో నిర్మిస్తున్న ఆరోగ్య వార్డు పనులను పరిశీలించి అధికారులకు సూచనలు అందించారు.
తాజావార్తలు
- రూపాయి ఘోరంగా పతనం
- సిట్ విచారణకు కేటీఆర్
- ‘వీబీ`జీరాంజీ’కి పాతపేరే కొనసాగించాలి ` రాహుల్‌గాంధీ
- వరల్డ్ ఎకనామిక్ ఫోరం ఎండీతో సీఎం రేవంత్ ముఖాముఖీ
- భట్టి తీవ్ర మనస్తాపం
- ఢిల్లీలో మళ్లీ క్షీణించిన గాలి నాణ్యత
- మరింత దిగువకు రూపాయి
- దావోస్‌లో పెట్టుబడుల వరద
- రహదారి భద్రత నియమాలు అందరూ పాటించాలి
- మల్లు రవి తక్షణమే క్షమాపణ చెప్పాలి
- మరిన్ని వార్తలు




