Tuesday, 3 November 2026

కిట్స్‌ కళాశాలలో ఫ్రెషర్స్‌ డే వేడుకలు

నిజామాబాద్‌: ఇల్లాలోని మూడు ఇంజినీరింగ్‌ కళాశాలల్లో విద్యార్థులు సందడి చేశారు. ఫ్రెషర్స్‌, ఫేర్‌వెల్‌, ఫ్యాషన్‌ వేడుకల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు. నిజామాబాద్‌ నగరంలోని కిట్స్‌ కళాశాలలో ఫ్యాషన్‌ షోతో విద్యార్థినులు ఆకట్టుకున్నారు. ఆర్మూర్‌ మండలం చేపూరలోని క్షత్రియ ఇంజినీరింగ్‌ కళాశాలలో ఫ్రెషర్స్‌ డే వేడుకలు ఘనంగా జరిగాయి. ఫ్రెషర్స్‌ పరిచయ్‌ పేరుతో జరిగిన ఈ వేడుకల్లో యువత ఉర్రూతలూగింది. డిచ్‌పల్లి మండలంలోని సుధీర్‌ మహిళా ఇంజినీరింగ్‌ కళాశాలలో ఫేర్‌వెల్‌ వేడుకల్లో విద్యార్థినులు సందడి చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *