మహబూబ్ నగర్
భాజపా నేతలను అదుపులోకి తీసుకున్న పోలీసులు
మహబూబ్‌నగర్: హైదరాబాద్‌లో జరిగిన బాంబు పేలుళ్లకు నిరసనగా మహబూబ్‌నగర్‌లో భాజపా బంద్‌కు పిలుపునిచ్చింది. బంద్‌లో పాల్గొన్న భాజపా నేతలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
మహబూబ్‌నగర్ డీసీఎంఎస్ ఎన్నికల వాయిదా
మహబూబ్‌నగర్ : మహబూబ్‌నగర్ డీసీఎంఎస్ ఎన్నిక వాయిదా పడింది. కోరం లేకపోవడంతో డీసీఎంఎస్ ఎన్నికను రేపటికి వాయిదా వేస్తోన్నట్టు అధికారులు తెలిపారు.