మహబూబ్ నగర్
విగ్రహం ధ్వంసంపై కేసుల నమోదు
మహబూబ్నగర్ : విగ్రహం ధ్వంస్వం ఘటనలో పోలీసులు 3 కేసులు నమోదు చేశారు. ఘటనాస్థలాన్ని హైదరాబాద్ రెేంజ్ డీఐజీ నాగిరెడ్డి పరిశీలించారు.
ట్రాన్స్ఫార్మర్ను ఢీకొన్న పాఠశాల బస్సు
బిజినేపల్లి: మహబూబ్నగర్ జిల్లా బిజినేపల్లి మండలం గంగారం వద్ద ఓ ప్రైవేటు పాఠశాల బస్సు ట్రాన్స్ఫార్మర్ ఢీకొట్టింది. ఆ సమయంలో విద్యుత్ సరఫరా లేకపోవడంతో పెనుప్రమాదం తప్పింది.
తాజావార్తలు
- తండ్రిపై రూ.3 కోట్ల బీమా చేశారు
- బుగ్గ శివారులో పెద్దపులి అలజడి
- బుగ్గ శివారులో పెద్దపులి అలజడి
- గ్రీన్ కార్డు లాటరీ నిలిపివేత
- భారత్ చైనా మధ్య భారీగా పెరిగిన అంతరం
- యూపీఎస్సీ నియామకాల్లో మరింత పారదర్శకత అవసరం
- టీడబ్ల్యూజేఎఫ్ జిల్లా మహాసభలను విజయవంతం చేయండి.
- అన్నారం గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతా
- ఎనిమిదో అంతస్తు నుండి జారిపడి యువతి మృతి
- నాంపల్లి క్రిమినల్ కోర్టుకు బాంబు బెదిరింపు
- మరిన్ని వార్తలు




