తెలకపల్లిలో వ్యక్తి దారుణ హత్య

తెలకపల్లి : మండల కేంద్రంలో గుర్తుతెలియని వ్యక్తి హత్యకు గురయ్యాడు. స్థానిక ప్రధాన వంతెన కింద వ్యక్తి రక్తపుమడుగులో ఉన్న మృతదేహాన్ని చూసి స్థానికులు పోలీసులకు సమాచారమందించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.