మహబూబ్ నగర్
పిచ్చి కుక్క దాడిలో 15 మందికి గాయాలు
వనపర్తి, జనంసాక్షి: పట్టణంలోని పాతబస్టాండ్ వద్ద పిచ్చికుక్క దాడిలో 15 మంది గాయపడ్డారు. వీరిని ప్రాతీయ ఆసుపత్రికి చికిత్స కోసం తరలించారు.
నిప్పంటుకుని రెండు గుడిసెలు దగ్థమయ్యాయి.
అల్లంపూర్: మానవపాడు మండలం జిల్లాపురం గ్రామంలో ప్రమాదవశాత్తూ నిప్పంటుకుని రెండు గుడిసెలు, గడ్డివాము దగ్థమమయ్యాయి. రూ. 2లక్షల మేరకు నష్టం వాటిల్లినట్లు సమాచారం.
రూ.10వేలు తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన ఎస్సై
మెడ్జిల్: ఒక కేసులో నిందితుడిని రిమాండ్ చేయకుండా ఆపడానికి రూ.10వేలు లంచం తీసుకుంటూ మెడ్జిల్ ఎస్సై సాయిచంద్ర ప్రసాద్ సోమవారం ఏసీబీ అధికారులను చిక్కాడు.
తాజావార్తలు
- పిడుగుపాటుకు రెండు ఆవులు మృతి
- నిరుపేద కుటుంబంలో విరిసిన విద్య కుసుమం ఇరిగి సాయి చాందిని
- యువతను మత్తులోకి నెడుతున్న రాజకీయ నేతలు
- సాంఘిక సంక్షేమ మహిళా ఆర్మీ డిగ్రీ కళాశాలలో అడ్మిషన్లు ప్రారంభం
- తొమ్మిదవ వార్షికోత్సవ మహాసభను విజయవంతం చేయాలి
- ఖమ్మంలో సంభాద్రి లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలకు ఆహ్వానం
- జాతీయ కుటుంబ ప్రయోజన పథకానికి దరఖాస్తుల ఆహ్వానం
- రోడ్డు పనులను పరిశీలించిన ఎమ్మెల్యే గండ్ర
- సీఎం ను సన్మానించిన ఎమ్మెల్యే గండ్ర దంపతులు
- సుధా నగర్లో మజ్జిగ పంపిణీ.
- మరిన్ని వార్తలు




