Sunday, 22 November 2026

మహబూబ్ నగర్

స్టీమ్‌కోర్‌ పరిశ్రమంలో పేలుడు. 8 మందికి గాయాలు

మహబూబ్‌నగర్‌: పట్టణ శివారులోని స్టీమ్‌కోర్‌ పరిశ్రమలో ప్రమాదవశాత్తు పేలుడు సంభవించింది. ఈ ఘటనలో 8 మందికి తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను షాద్‌నగర్‌ ఆసుపత్రికి తరలించారు. వీరిలో ఆరుగురి పరిస్థితి ఆందోళనకరంగా ఉందని వైద్యులు తెలియజేశారు.

జూరాలకు భారీగా వరద నీరు

మహబూబ్‌నగర్‌: ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతో జూరాల ప్రాజెక్టుకు భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. జలశాయంలోకి ఇస్‌ఫ్లో 72,470 క్యూసెక్కులుగా ఉండగా .. ప్రాజెక్టు ఐదు గేట్లు ఎత్తి 57, 474 క్యూసెక్కుల నీటిని శ్రీశైలం ప్రాజెక్టుకువిడుదల…

జలయజ్ఞం పేరుతో రాష్ట్రాన్ని లూటీ చేస్తున్నారు:దేవేందర్‌గౌడ్‌

మహబూబ్‌నగర్‌: జలయజ్ఞం పేరుతో రాష్ట్రాన్ని లూటీ చేస్తూన్నారని టీడీపీ నేత దేవేందర్‌గౌడ్‌ అన్నారు. జిల్లా టీడీపీ నేతలు రావులపాటి చంద్రశేఖర్‌రెడ్డి, రాములు, బక్కాని నర్శింహుల్‌, మధుసుధనరావులతో కలిసి కల్వకుర్తి ప్రాజెక్ట్‌ను పరిశీలించారు. ఈ సంధర్భంగా ఆయన విలేకర్లతో మాట్లాడుతూ…

జూరాలకు భారీగా చేరుతున్న వరద నీరు

మహబూబ్‌నగర్‌:  జిల్లాలోని జూరాల ప్రాజెక్టుకు భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. జూరాల ప్రాజెక్టులో నిటి మట్టం 316 మీటర్లకు చేరింది. దీంతో దిగువ  ప్రాంతాల ప్రజలను అధికారులు  అప్రమత్తం చేశారు. జూరాల ప్రాజెక్టు పూర్తి స్థాయి నిటిమట్టం…

పాలమూరు జిల్లా మనుగూరు మండలంలో చోరీ

మహబూబ్‌నగర్‌: మహబూబ్‌నగర్‌ జిల్లా మనుగూరు మండలం చేగుంటలో ఓ ఇంట్లో దొంగతనం జరిగింది. 24 తులాల బంగారం, 50 వేల రూపాయల నగదు దొంగతనానికి గురైనట్లు బాధితులు తెలియజేశారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేస్తుకున్న పోలీసులు…

రైల్వే వంతెన నిర్మాణానికి రూ. 32కోట్లు మంజూరు

గద్వాల: గద్వాలలో కొత్తగా రైల్వే ఓవర్‌ బ్రిడ్జి నిర్మాణానికి రూ. 32కోట్లు మంజూరయ్యాయని, నిర్మాణపనులు త్వరలోనే ప్రారంభిస్తామని మంత్రి డీకే అరుణ అన్నారు. జమ్మిచెడు గ్రామంలో ప్రాంతీయ జీవనోపాధి శిక్షణా కేంద్రంలో జిల్లా డివిజన్‌ స్థాయి సమీక్షా సమావేశం…

వడ్డేపల్లి మండలంలో అంబేద్కర్‌ విగ్రహం ధ్వంసం

కొంకల: వడ్డేపల్లి మండలం కొంకల గ్రామంలో గుర్తు తెలియని దుండగులు శనావారం తెల్లవారుజామున అంబేద్కర్‌ విగ్రహాన్ని ధ్వంసం చేశారు.ఈ సంఘటనను ప్రజా సంఘాల నాయకులు తీవ్రంగా ఖడించారు.

బాలానగర్‌ లో చిన్నారికి అమ్మ కోసం అన్వేషణ

బాలా నగర్‌: జిల్లా కేంద్రం లోని సాయిశ్ర్రీ ఆసుపత్రిలో ఇటీవల విక్రయానికి పెట్టిన చిన్నారికి సంబంధించిన వివరాల కోసం క్రైం బ్రాంచ్‌ పోలీసులు అన్వేషణ చేస్తున్నారు. శుక్రవారం బాలనగర్‌ మండలంలోని వివిధ గ్రామాల్లోని అంగన్‌వాడీ కార్యకర్తలతో క్రైం బ్రాంచ్‌…

కేఎల్‌ఐ కాల్వలో పడి వ్యక్తి మృతి

కొల్లపూర్‌: మండలంలోని మాచినేని పల్లి గ్రామానికి చెందిన గద్దే సత్యం శుక్రవారం అర్ధరాత్రి కేఎల్‌ఐ పిల్లకాల్వలో పడి మృతి చెందాడు. కొల్లపూర్‌ సుంచి కూతురు మాదవితో కలిసి మోటర్‌ సైకిల్‌ స్వగ్రామానికి వస్తుండగా కెనాల్‌ పిల్ల కాల్వ వద్దకు…

8న జిల్లా స్థాయి పోటీలు

మహబూబ్‌నగర్‌: జాతీయ కౌన్సిల్‌ ఆఫ్‌ సైన్స్‌మ్యూజియం కోల్‌కతా ఆదేశాల మేరకు ఎస్సీ ఈ ఆర్టీ నిర్వహించే జిల్లా స్థాయి జాతీయ సైన్స్‌ సెమినార్‌ పోటీలు, సైన్స్‌ డ్రామాలు, ఉపన్యాస పోటీలు ఈ నెల 8న నిర్వహిస్తున్నట్లు డీఈవో పెంటయ్య…