శంషాబాద్ ఎయిర్ పోర్టులో బంగారం పట్టివేత
రంగారెడ్డి: శంషాబాద్ ఎయిర్ పోర్టులో డీఆర్ ఐ అధికారుల తనిఖీలు నిర్వహించారు. మస్కట్ నుంచి శంషాబాద్ వచ్చిన విమానంలో 4 కేజీల బంగారాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
రంగారెడ్డి: శంషాబాద్ ఎయిర్ పోర్టులో డీఆర్ ఐ అధికారుల తనిఖీలు నిర్వహించారు. మస్కట్ నుంచి శంషాబాద్ వచ్చిన విమానంలో 4 కేజీల బంగారాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
రంగారెడ్డి: ఇబ్రహీంపట్నం, ఘట్ కేసర్ లోని జాగృతి, భారత్, సీవీఆర్ ఇంజనీరింగ్ కళాశాలలో జేఎన్ టీయూ అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు.
రంగారెడ్డి: జిల్లా చేవెళ్ల మండలం మల్కాపూర్ గేటు వద్ద కారుపై ఓ మర్రిచెట్టు కూలడంతో ఒకరు మృతిచెందగా మరో ఐదుగురు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు.
రంగారెడ్డి : కట్టుకున్న భార్యను కన్న కుమార్తెను భర్త కిరోసిన్ పోసి తగలబెట్టాడు. ఈ దారుణ సంఘటన జిల్లాలోని పూడూరు మండలం సోమనగుర్తిలో చోటుచేసుకుంది.
రంగారెడ్డి : శంషాబాద్ మండలం తొండుపల్లిలో రెండు ఇళ్లలో చోరీ జరిగింది. 20 తులాల బంగారం, రూ. లక్ష నగదును అపహరించారు.