రంగారెడ్డి
బాలాపూర్ సాయినగర్ లో దారుణం…
రంగారెడ్డి: బాలాపూర్ సాయినగర్ లో దారుణం జరిగింది. తల్లి, భార్య, కుమార్తెను సైకో రాంరెడ్డి గొంతుకోసి చంపి పరారయ్యాడరు. ఈ ఘటన ఆ ప్రాంతంలో కలకలం రేపుతోంది.
శంషాబాద్ ఎయిర్ పోర్టులో బంగారం పట్టివేత
రంగారెడ్డి: శంషాబాద్ ఎయిర్ పోర్టులో కస్టమ్స్ అధికారులు తనిఖీలు నిర్వహించారు. సౌది నుంచి వచ్చిన ఓ ప్రయాణికుడి నుంచి 400 గ్రాముల బంగారాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
బాలికపై సామూహిక అత్యాచారం
రంగారెడ్డి: జిల్లాలోని మాల్ లో దారుణం జరిగింది. ఓ బాలికపై సామూహిక అత్యాచారం జరిగింది. నలుగురు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
తాజావార్తలు
- ఐదు భారత యుద్ధ విమానాలు కూలిపోయాయి
- ఏసీపీ మహేష్ బాబు ఆకస్మిక మృతి
- ఇరాక్‌లో ఘోర అగ్నిప్రమాదం
- మా ప్రయోజనాలు మేం చూసుకుంటాం
- యూపీలో తుపాకీ రాజ్యం
- అహ్మదాబాద్ విమాన ప్రమాదం.. పైలెట్ల తప్పిదమే..
- పెద్ద ధన్వాడ ఘటనపై జాతీయ మానవ హక్కుల కమిషన్ సీరియస్
- భూమికి తిరిగొచ్చిన శుభాంశు
- కేరళ నర్సుకేసులో చేతులెత్తేసిన కేంద్రం
- యెమెన్‌లో ఉరిశిక్ష పడిన ‘నిమిష’ విషయంలో కేంద్రం ఏమన్నదంటే?
- మరిన్ని వార్తలు