రంగారెడ్డి
మాజీ జడ్పీటీసీ సభ్యుని మృతి
పూడూరు: పూడూరు మాజీ జడ్పీటీసీ పోచిరెడ్డి గురువారం అనారోగ్యంతో మృతి చెందారు. ఆయన అంత్యక్రియలు ఈరోజు సాయంత్రం నిర్వహిస్తామని కుటుంబ సభ్యులు తెలిపారు.
10 ఇసుక లారీల సీజ్
రంగారెడ్డి: శంషాబాద్ మండలం చింతపల్లి వద్ద రవాణాశాఖ అధికారులు తనిఖీలు నిర్వహించారు. అధికలోడ్తో వళ్తున్న 10 ఇసుక లారీలను సీజ్ చేశారు. వాహన యజమానులకు జరిమానా విధించారు.
రెవెన్యూ సదస్సును ప్రారంభించిన మంత్రి
వికారాబాద్: మండలంలోని ఐనాపూర్ గ్రామంలో రెవెన్యూ సదస్సులను మంత్రి ప్రసాదకుమార్ ప్రారంభించారు. రెవెన్యూ సమస్యలతో పాటు స్థానిక సమస్యలను కూడా ఈ సదస్సుల ద్వారా పరిష్కరించనున్నట్లు చెరప్పారు.
10 ఇసుక లారీల సీజ్
రంగారెడ్డి: శంషాబాద్ మండలం చింతపల్లి వద్ద రవాణాశాఖ అధికారులు తనిఖీలు నిర్వహించారు. అధికలోడ్తో వెళ్తున్న 10 ఇసుక లారీలను సీజ్ చేశారు. వాహన యజమానులకు జరిమానా విధించారు.
తాజావార్తలు
- అక్రమంగా నిల్వ ఉంచిన 600 యూరియా బస్తాలు స్వాధీనం
- సిపిఎం సీనియర్ నేత సారంపల్లి మల్లారెడ్డి కన్నుమూత
- భక్తుల కల్పవల్లి.. శ్రీ బంగారు మైసమ్మ తల్లి
- కూలి పనికి వెళ్లగా చేనులో పేలిన బాంబు
- మహిళా సంఘ భవనానికి స్లాబ్ నిర్మాణం
- హబ్సిగూడలో అర్ధరాత్రి లారీ బీభత్సం
- పాము కాటుతో మహిళ మృతి
- మోటార్ బాగుచేయడానికి వెళ్లి తిరిగిరాని లోకాలకు..
- జడ్చర్ల, కావేరమ్మపేటలలో జోరుగా సంతకాల సేకరణ
- బైక్–ఎక్స్ఎల్ ఢీకొని ఇద్దరికి తీవ్ర గాయాలు
- మరిన్ని వార్తలు




