వరంగల్

గ్రీన్‌హౌజ్‌ల తో కూరగాయల సాగు

వరంగల్‌,జూన్‌15(జ‌నంసాక్షి): ఉద్యానపంటలను ప్రోత్సహించేందుకు  పలు మండలాల పరిధిలోని రైతులకు గ్రీన్‌హౌజ్‌ పథకం అమలుచేస్తున్నట్లు ఉద్యానశాఖ అధికారులు  పేర్కొన్నారు. ఒక రైతుకు గరిష్టంగా మూడు ఎకరాల వరకు మాత్రమే …

ఖరీఫ్‌ సాగుకు విత్తనాలు సిద్దం

వరంగల్‌,మే31 : ఖరీఫ్‌ సాగుకు ఎరువులతోపాటు విత్తనాలను అధి కారులు అందుబాటులో పెట్టారు. రుతుపవనాలు జూన్‌ మొదటి వారంలోనే వస్తాయని  వాతావరణశాఖ  అధికారులు పేర్కొనడంతో రైతులు పనుల్లో …

రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి

కురవి: వరంగల్ జిల్లా కురవి మండలం అయ్యగారిపల్లెలో 365 జాతీయ రహదారిపై బుధవారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు మృతి చెందాడు. రహదారి ప్రక్కన …

మహబూబాబాద్‌ జిల్లా ఏర్పాటు చేయాలంటూ జేఏసీ రైల్‌రోకో

వరంగల్‌: మహబూబాబాద్‌ రైల్వేస్టేషన్‌లో ఉద్రిక్తత రాజుకుంది. మహబూబాబాద్‌ జిల్లా ఏర్పాటు చేయాలంటూ జేఏసీ రైల్‌రోకో చేసింది. శాతవాహన ఎక్స్‌ప్రెస్‌ను జేఏసీ నేతలు  అడ్డుకున్నారు. ములుగు జిల్లా కోసం …

గుడుంబా స్థావరాలపై ఎక్సైజ్ పోలీసుల దాడి

ఖానాపూర్: వరంగల్ జిల్లాలో గుడుంబా స్థావరాలపై ఆదివారం ఉదయం ఎక్సైజ్ పోలీసులు దాడి చేశారు. ఖానాపూర్ మండలం నాజీతాండాలో అక్రమంగా గుడుంబా తయారు చేస్తున్నారన్న సమాచారంతో పోలీసులు …

ముగిసిన ఆర్మీ రిక్రూట్‌మెంట్ ర్యాలీ

హన్మకొండ: వరంగల్ జిల్లాలో పది రోజుల పాటు జరిగిన ఆర్మీ రిక్రూట్‌మెంట్ ర్యాలీ శనివారం ఉదయం ముగిసింది. దాదాపు 30 వేల మంది దరఖాస్తు చేసుకోగా ఆర్మీ …

ధాన్యం కొనుగోలు కేంద్రాల ఏర్పాటుకు చర్యలు

వరంగల్‌,మే7(జ‌నంసాక్షి):  జిల్లాలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. జిల్లాలో గోదాములు ఉన్నా వాటిలో ఇతర ప్రాంతాల నుంచి వచ్చే గోధుమలు నింపుతున్నారని …

చురుకుగా చెరువుల మరమ్మతులు

వరంగల్‌,మే6(జ‌నంసాక్షి):  మిషన్‌ కాకతీయ పథకం జిల్లాలో పెద్ద ఎత్తున చేపట్టారు. భారీగా ప్రచారంతో ఈ పథకాన్నిచేపటట్డంతో పాటు అందుకు అనుగుణంగా నిధుల కేటాయించారు. ఈ చెరువుల సర్వేను …

బ్యాంకు సెక్యూరిటీ గార్డు ఆత్మహత్య

ఏటూరునాగారం :  వరంగల్ జిల్లా ఏటూరు నాగారంలో ఓ వ్యక్తి శుక్రవారం ఆత్మహత్య చేసుకున్నాడు. కెనరా బ్యాంకు శాఖలో సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్న సురేందర్‌రెడ్డి ఇంటి వద్దే పురుగుల …

వ్యాధులు విజృంభించకుండా అప్రమత్తం

వరంగల్‌,ఏప్రిల్‌25 :  రాష్ట్రంలో ఎండల తీవ్రత పెరగడంతో వైద్యశాఖ అప్రమత్తం అయ్యింది. ఈ రెండు నెలలతో పాటు వచ్చే వర్షాకాలంలో కూడా వివిధ రకాల వ్యాధులు  విజృంభించే …