వరంగల్

వరంగల్‌లో భారీ వర్షాల కారణంగా దెబ్బతిన్న రైల్వే ట్రాక్‌

వరంగల్‌: భారీ వర్షాల కారణంగా గుండ్రాతి మడుగు-గార్ల స్టేషన్ల మధ్య రైల్వే ట్రాక్‌ దెబ్బతింది. ఈ మార్గంలో 50 స్లీవర్ల మేరు కంకర కొట్టుకుపోయి రైల్వే ట్రాక్‌ …

వాగులో చిక్కుకున్న కారు

వరంగల్‌: భారీ వర్షానికి ఆత్మకూరు మండలం సింగారంలో వాగు ఉధ్దృంగా ప్రవహిస్తోంది. వాగు మధ్యలో కారు చిక్కుకుంది. కారులో నలుగురు ప్రయాణికులన్నట్లు సమాచారం. స్థానికులు తాడు సహాయంతో …

బస్సులు సకాలంలో నడపాలని ధర్నా

మంగపేట: కళాశాల, పాఠశాలల విద్యార్థుత కోసం కేటాయించిన ఆర్టీసీ బస్సులు సకాలంలో రాకపోవటంతో ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యంలో విద్యార్థులు రాస్తారోకో నిర్వహించి ఆందోళన చేశారు.

వేములపల్లి గ్రామంలో పోషకాహార వారోత్సవాలు

వరంగల్‌: నరసిహులపేట మండలంలోని వేములపల్లి గ్రామంలో ఐసీడీఎస్‌ ఆధ్వర్యంలో సోషక విలువలపై గర్భిణులకు అవగాహన కల్పించారు. సీమంతాలు చేసి పైష్టికాహారాన్ని పంపిణీ చేశారు.

విద్యుదాఘాతంతో ఇద్దరు రైతుల మృతి

రేగొండ: వరంగల్‌ జిల్లా రేగొండ మండలం గోరికొత్తపల్లి గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. గేదెను కాపాడే ప్రయత్నంలో ఇద్దరు రైతులు ప్రమాదవశాత్తు విద్యుదాఘాతానికి గురై మృతి చెందారు. వర్షాల …

ఎంజీఎంలో మరో శిశువు మృతి

వరంగల్‌: ఎంజీఎం ఆసుపత్రిలో మృత్యుఘోష ఆగలేదు, ఆసుపత్రి పిల్లల విభాగంలో చికిత్స పొందుతూ మూడు  రోజుల పసికందు సోమవారం ఉదయం మృతి చెందింది. శిశువు మృతికి వైద్యుల …

బురదమయంగా మారిన వీధులను పట్టించుకోవటంలేదని వీధుల్లో వరినాట్లు

వరంగల్‌:నర్శింహులపేట మండలంలోని రేపోని గ్రామంలోని వీధులన్ని అధ్వాన్నంగా మారినాయి. బురదమంగా మారిన వీధుల్లో గ్రామస్తులు వరినాట్లు వేసి నిరసన తెలిపారు. సీసీ రోడ్లు వేయాలని డిమండ్‌ చేశారు.

బంద్‌ను విజయవంతం చేయాలి:ఏబీవీపీ

వరంగల్‌:నర్శింహులపేట మండలంలోని దంతాలపల్లి ఏబీవీపీ నాయకులు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ అవినీతిని నిరసిస్తూ ఈ నెల 4న దేశ వ్యాప్తంగా పిలుపునిచ్చిన విఝయవంతం చేయాలన్నారు. గోడ పత్రికలను …

అక్రమంగా ఇసుక తరలిస్తున్న వాహనాలను సీజ్‌ చేసిన పోలీసులు

వరంగల్‌: సుబేదార్‌ పోలీసుస్టేషన్‌ పరిధిలోని అక్రమంగా తరలిస్తున్న 16 ట్రాక్టర్లను సీఐ సురేశ్‌ సీజ్‌ చేశారు. సరైన పత్రాలు లేకుండా తరలిస్తున్న ఈ వాహనాలు తనిఖీల్లో పట్టుబడినాయి. …

కాశినగరంలో పాముకాటుకు గురై విద్యార్థి మృతి

వరంగల్‌: బచ్చన్నపేట మండలంలోని కాశీనగర్‌ గ్రామంలో శనివారం పాముకాటుకు గురై విద్యార్థి మృతి చెందినది. ఇంటర్‌ మొదటి సంవత్సరం చదువుతున్న కల్యాణి(16)తో పాటు ఆమె సోదరులిద్దరు ఇంట్లో …

తాజావార్తలు