అంతర్జాతీయం

రహదారులే అభివృద్ధికి చిహ్నాలు

– అటల్‌ సొరంగ మార్గాన్ని ప్రారంభించిన ప్రధాని మోదీ రోహ్‌తగ్‌,అక్టోబరు 3(జనంసాక్షి):అటల్‌ సొరంగ మార్గ నిర్మాణంతో మాజీ ప్రధాని వాజ్‌పేయీ కల సాకారమైందని ప్రధానమంత్రి నరేంద్రమోదీ అన్నారు. …

డోనాల్డ్‌ ట్రంప్‌ దంపతులకు కరోనా పాజిటివ్‌

వాషింగ్టన్‌,అక్టోబరు 2(జనంసాక్షి):అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌, ఆయన భార్య మిలానియా ట్రంప్‌లకు కరోనా వైరస్‌ సంక్రమించింది.  వారిద్దరూ కరోనా పరీక్షలో పాజిటివ్‌గా తేలారు.  త్వరలోనే క్వారెంటైన్‌ ప్రక్రియను …

హెచ్‌1బీ తాత్కలిక వీసారద్దు తప్పే..

– నిషేధాన్ని అడ్డుకున్న అమెరికా జడ్జి వాషింగ్టన్‌,అక్టోబరు 2(జనంసాక్షి):అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌కు చుక్కెదురైంది. ఆయన తీసుకొచ్చిన హెచ్‌-1బీ వీసా నిషేధాన్ని ఫెడరల్‌ కోర్టు న్యాయమూర్తి అడ్డుకున్నారు. …

తొలి ముఖాముఖి నేనే గెలిచాను: ట్రంప్‌

వాషింగ్టన్‌,అక్టోబరు 1(జనంసాక్షి):అధ్యక్ష సమరంలోని తొలి ముఖాముఖి చర్చలో ప్రత్యర్థి జో బైడెన్‌పై తాను గెలిచానని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ అన్నారు. మిన్నెసొటాలోని ఎన్నికల ర్యాలీలో పాల్గొన్న …

పాక్‌ దుశ్చర్య

– కాల్పుల్లో ముగ్గురు భారత జవాన్ల మృతి శ్రీనగర్‌,అక్టోబరు 1(జనంసాక్షి):సరిహద్దులో పాక్‌ సైన్యం దురాగతాలు ఆగడంలేదు. నియంత్రణ రేఖ వద్ద కాల్పుల విరమణ ఒప్పందాన్ని పదేపదే ఉల్లంఘిస్తున్న …

కరోనాపై అంతర్జాతీయ సమాజం ఉమ్మడిపోరు

– మరో ఏడాది అప్రమత్తత తప్పదు -డబ్ల్యూహెచ్‌వో.. న్యూయార్క్‌,సెప్టెంబరు 17(జనంసాక్షి):కరోనా వైరస్‌ మహమ్మారి వల్ల ప్రపంచం మొత్తం ఒకే ముప్పు ఎదుర్కొంటోందని ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్‌ ఆంటోనియో …

ప్రపంచ దేశా మధ్య కొరవడిన సహకారం

కరోనా పోరులో ఓటమికి ఇదే కారణమంటున్న గుటెరస్‌ జెనీవా,జూన్‌24(జ‌నంసాక్షి ): కోవిడ్‌19 నివారణలో ప్రపంచ దేశా మధ్య సహకారం కొరవడినట్లు ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరస్‌ …

లాస్‌ ఏంజిల్స్‌లో యోగా వర్సిటీ

న్యూయార్క్‌,జూన్‌24(జ‌నంసాక్షి ): అమెరికాలోని లాస్‌ ఏంజిల్స్‌లో.. వివేకానంద యోగా యూనివర్సిటీని ప్రారంభించారు. ఆరవ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ వర్సిటీని స్టార్ట్‌ చేశారు. భారత్‌లో కాకుండా …

అన్ని దేశాల్లోనూ పెరుగుతున్న కేసుల సంఖ్య

తీవ్రస్థాయికి చేరిన కరోనా వ్యాప్తి అగ్రరాజ్యం అమెరికాలో ఆగని కరోనా విలయం న్యూఢల్లీి,జూన్‌24(జ‌నంసాక్షి): ప్రపంచవ్యాప్తంగా కరోనా కల్లోం కొనసాగుతోంది. వైరస్‌ బాధితు సంఖ్య 93 క్షు దాటిందంటే.. …

అత్యంత వేగంగా విస్తరిస్తోన్న కరోనా మహమ్మారి

ప్రపంచం మొత్తం పెనుప్రమాదకర దశలో ఉంది ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరిక జెనీవా,జూన్‌20(జ‌నంసాక్షి): కరోనా వైరస్‌ మహమ్మారి అత్యంత వేగంగా విస్తరిస్తోందని, ప్రస్తుతం ప్రపంచం మొత్తం పెను …