Tuesday, 10 November 2026

అంతర్జాతీయం

భౌతికశాస్త్రంలో నోబెల్‌ కూడా ఇద్దరికి

  స్వీడన్‌: భౌతికశాస్త్రంలో నోబెల్‌ పురస్కారం కూడా ఈ ఏడాది ఇద్దరిని వరించింది. ఫ్రెంచి శాస్త్రవేత్త సెర్జి హరోచె, అమెరికన్‌ శాస్త్రవేత్త డేవిడ్‌ వైన్‌లాండ్‌లు భౌతిక శాస్త్ర నోబెల్‌ను సంయుక్తంగా గెలుపొందారు. క్వాంటామ్‌ పార్టీకిల్స్‌కు సంబంధించి ఇప్పటి వరకు…

నైజీరియాలో 46మందిని కాల్చిచంపిన దుండగుడు

  నైజీరియా: ఉత్తర నైజీరియాలో సోమవారం రాత్రి ఓ దుండగుడు ఉన్మాదంతో రెచ్చిపోయాడు. యూనివర్శిటికి చెందిన వసతిగృహంలో ఆ దేశ స్వతంత్య్ర దినాన 46మందిని కాల్చి చంపాడు. ముబిలోని అడమావా స్టేట్‌ యూనివర్విటిలో ఈ దారుణం జరిగింది. సైనిక…

ఖాట్మండులో విమాన ప్రమాదం

19మంది దుర్మరణం ఖాట్మండు, సెప్టెంబర్‌ 28 (జనంసాక్షి): ఘోర విమాన ప్రమాదం ఖాట్మండులో శుక్రవారం ఉదయం చోటు చేసుకుంది. ప్రమాదంలో 19మంది దుర్మరణం పాలయ్యారు. వివరాల్లోకి వెళితే.. నేపాల్‌ రాజధాని అయిన ఖాట్మండు విమానాశ్రయం నుంచి లుక్లాకు ప్రైవేటు…

‘మార్చ్‌’ విజయవంతానికై ఉత్తరఅమెరికాలో ఉరిమిన జై తెలంగాణ

నాలుగు రాష్ట్రాల్లో ఏక కాలంలో భారీ ర్యాలీలు న్యూజెర్సీ : సెప్టెంబర్‌30న నిర్వహించనున్న తెలంగాణ మార్చ్‌కు మద్ధతుగా తెలంగాణ ఎన్నారైలు కదం తొక్కారు. .దేశ విదేశాల ఆవల ఉన్నా తమ ఆశ శ్వాస తెలంగాణ రాష్ట్రమే నని నినదించారు.…

నిన్న నాలుగు క్షిపణులను పరీక్షించిన ఇరాన్‌

టెహరాన్‌: ఇరాన్‌ నిన్న నాలుగు క్షిపణులను పరీక్షించిందని ఆ దేవానికి చెందిన ఇక న్యూస్‌ ఏజెన్సీ పేర్కొంది. హోర్ముజ్‌లో మిలిటరీ డ్రిల్‌లో భాగంగా ప్రయోగించిన ఈ క్షిపణులు లక్ష్యాన్ని 50సెకన్లలో చేధించాయని జనరల్‌ అలీ పదావీ చెప్పినట్లు న్యూస్‌…

జీమెయిల్‌ సర్వీసులను బ్లాక్‌ చేసిన ఇరాన్‌

టెహ్రాన్‌: అమెరికాలో తయారైన ఇస్లాం వ్యతిరేఖ చిత్రం పట్ల నిరసనగా ఇరాన్‌లో ఈ రోజునుంచి జీమెయిల్‌ సర్వీసులను బ్లాక్‌ చేసింది. ఆస్కార్‌ నిర్వాహకులు కూడా యాంటి ఇస్లామిక్‌ చిత్రాన్ని ఖండించకపోతే ఆస్కార్‌ అవార్డుల కార్యక్రమాన్ని బహిష్కరించనున్నట్లు ప్రభుత్వం తెలిపింది.…

సిక్కింలో కోండ చరియలు విరిగి పడి 24 మంది మృతి

  గ్యాంగ్‌ టాక్‌ ఈ శాన్య రాష్ట్రాలను వరదలు ముంచెత్తుతున్నాయి భారీ వర్షాల కారణంగా ఉత్తర సిక్కింలోని చుంగ్‌ తాంగ్‌ ప్రాంతంలో కోండ చరియలు విరిగిపడి 24 మంది మృతి చెందారు. మృతుల్లో ఇండోటిబెటన్‌ భద్రతా సిబ్బంది (ఐటీబీపీ)…

హెర్గియాన్‌ యూనివర్శిటీ మోసం-మోస పోయిన 450మంది భారతీయ విద్యార్థులు

కాలాఫోర్నియా: అమెరికాలో ఉన్నతా చదువులు చదివితే మంచి అవకాశాలు ఉంటాయని అశపడి వెళ్లి మోస పోతున్న భారతీయ విద్యార్థుల జాబాతాలో తాజాగా మరికొందరు విద్యార్థులు చేరారు. కాలిఫోర్నియాలోని హెర్గియాన్‌ యూనివర్శిటీలో అడ్మిషన్‌లు పోందిన 450మంది భారతీయ విద్యార్థులు మోసపోయారు.…

మెక్సిలో భారీ అగ్ని ప్రమాదం 26 మంది మృతి

విక్టోరియా: మెక్సికో సరిహద్దులోని సహజ వాయివు పైప్‌లైన్‌ డిస్ట్రిబ్యూషన్‌ సెంటర్‌లో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో 26మంది కార్మికులు మృతి చెందారు. 46మంది గాయపడ్డారు. ఇందులో ఇద్దరి పరిస్థితి ఆందోళన కరంగా ఉంది. గ్యాస్‌…

జర్దారీపై పునర్విచారణకు పాక్‌ అంగీకారం

ఇస్లామాబాద్‌,సెప్టెంబర్‌ 18(జనంసాక్షి): పాకిస్తాన్‌ ప్రభుత్వం దిగివచ్చింది. అత్యున్నత న్యాయస్థానం హెచ్చరికలతో అధ్యక్షుడు అసిఫ్‌ అలీ జర్దారీపై కేసులు తిరగదోడేందుకు సిద్ధమైంది. జర్దారీ అవినీతి కేసుల వ్యవహారం లో కోర్టు ధిక్కరణ అభియోగాలు ఎదుర్కొం టున్న ప్రధాని రజా పర్వేజ్‌…