కోహ్లిపై వేటు..? విండీస్‌తో టీ20 సిరీస్‌కు కూడా డౌటే..!
గత రెండు దశాబ్దాలుగా టీమిండియాలో ఏకఛత్రాధిపత్యం చెలాయించిన మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లిపై వేటు పడనుందా..? అంటే అవుననే ప్రచారమే జరుగుతుంది. గత రెండున్నరేళ్లకుపైగా ఫామ్ కోల్పోయి ముప్పేట దాడిన ఎదుర్కొంటున్న కోహ్లిని తర్వలో పొట్టి ఫార్మాట్ నుంచి…








