వార్తలు

కాపర్ వైర్, ఆయిల్ చోరీలకు పాల్పడుతున్న ముఠా అరెస్ట్‌

కొంతకాలంగా నల్లగొండ జిల్లాలో ట్రాన్స్‌ఫార్మర్లను డ్యామేజ్ చేసి అందులోని కాపర్ వైర్, ఆయిల్ చోరీలకు పాల్పడుతున్న ముఠాను పోలీసులు పట్టుకున్నారు. గురువారం జిల్లా ఎస్పీ శరత్‌ చంద్ర …

బీజేపీలో బీఆర్ఎస్ విలీనం పూరిత దుష్ప్రచారం:కేటీఆర్

హైద‌రాబాద్ : బీజేపీలో బీఆర్ఎస్ విలీనం లేదు.. అలా తప్పుడు వార్తలు ప్రసారం చేసిన వారిపై న్యాయపరమైన చర్యలు తీసుకుంటాం అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ …

రెజ్ల‌ర్ వినేశ్‌ ఫోగాట్‌పై చివ‌రి నిమిషంలో అన‌ర్హ‌త వేటు

భార‌త స్టార్ రెజ్ల‌ర్ వినేశ్‌ ఫోగాట్‌పై పారిస్ ఒలింపిక్స్ లో చివ‌రి నిమిషంలో అన‌ర్హ‌త వేటు ప‌డింది. వినేశ్ మ‌హిళ‌ల ఫ్రీస్టైల్ రెజ్లింగ్ 50 కిలోల విభాగంలో …

నిజామాబాద్ జిల్లాలో పశువులపై చిరుతపులి దాడి

నిజామాబాద్ జిల్లాలో చిరుతపులి సంచారం కలకలం రేపింది. డిచ్‌పల్లి మడలం యానంపల్లిలో నిన్న రాత్రి రైతుకు చెందిన పశువులపై దాడి చేసి చంపింది. గమనించిన స్థానికులు అటవీ …

బంగ్లాదేశ్‌లో చెలరేగిన అల్లర్లు

` 72 మంది మృతి ` దేశవ్యాప్తంగా కర్ఫ్యూ ఢాకా(జనంసాక్షి):రిజర్వేషన్ల వ్యతిరేక ఉద్యమాలతో పొరుగు దేశం బంగ్లాదేశ్‌ మరోసారి భగ్గుమంది. దేశ వ్యాప్తంగా హింసాత్మక ఘటనలతో వణికిపోయింది. …

పారాహుషార్‌… బ్రహ్మపుత్ర నదిపై విద్యుత్‌కేంద్రం నిర్మాణానికి చైనా కుట్ర

` నదిపై డ్రాగన్‌ ‘వాటర్‌బాంబ్‌’! ` ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన ప్రాజెక్ట్‌ ` ‘సూపర్‌ డ్యామ్‌’తో భారత్‌కు ముప్పు! న్యూఢల్లీి(జనంసాక్షి):పొరుగు దేశం చైనా మరోసారి కవ్వింపు చర్యలకు …

‘నీట్‌’ సబబే

` వైద్య విద్య.. అప్పట్లో ఒక్కో ‘పీజీ’ సీటుకు రూ.13కోట్లు! ` పరీక్షను ప్రవేశపెట్టడాన్ని సమర్ధించుకున్న కేంద్రం దిల్లీ(జనంసాక్షి): వైద్య విద్య కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే పరీక్షను …

నీట్‌ లీకేజీ విస్తృతి కొంతవరకే..

` అది కేవలం బీహార్‌, జార్ఖండ్‌లకే పరిమితమైంది ` కాబట్టి పరీక్షను రద్దు చేయాల్సిన అసవరం లేదు ` మరోసారి సుప్రీం కీలక వ్యాఖ్యలు న్యూఢల్లీి(జనంసాక్షి):నీట్‌ యూజీ …

వల్లభనేని వంశీ ప్రధాన అనుచరుడు యూసఫ్ పఠాన్ అరెస్ట్

గన్నవరం టీడీపీ ఆఫీసుపై దాడి కేసులో మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ కోసం పోలీసుల వేట కొనసాగుతోంది. ఈ క్రమంలో నేడు కీలక పరిణామం చోటుచేసుకుంది. వల్లభనేని …

బీఆర్ఎస్ సభ్యులపై దానం నాగేందర్ పరుషపదజాలం…

హైదరాబాద్ నగరంలో అభివృద్ధి కార్యక్రమాలపై శాసనసభలో స్వల్పకాలిక చర్చ జరిగింది. ఈ అంశంపై దానం నాగేందర్ చర్చను ప్రారంభించారు. ఆయన మాట్లాడటంపై బీఆర్ఎస్ సభ్యులు ఆందోళన వ్యక్తం …