సాంకేతిక లోపంతో ఆగిన జనశతాబ్ది ఎక్స్‌ప్రెస్
నెల్తూరు:సాంకేతిక లోపంతలెత్తడంతో జనశతాబ్ది ఎక్స్‌ప్రెస్ నెల్లూరు జిల్లా కావలి-బిట్రగుంట మద్య ఆగిపోయింది.జనశతాబ్ది ఎక్స్‌ప్రెస్ గంటకు పైగా ఆగిపోవడంతో పలురైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడుతోంది.

ముంబయి: స్టాక్ మార్కెట్లు మంగళవారం లాభాలతో ప్రారంభమయ్యాయి.ఆరంభంలో 50 పాయింట్లకు పైగా సెన్సెక్స్ లాభపడింది. నిఫ్టీ 10 పాయింట్లకుపైగా లాభంలో కొనసాగుతోంది.