వార్తలు

శరద్‌పవార్‌ను కలిసిన వైఎస్‌ విజయమ్మ

నూఢిల్లీ: ఢిల్లీ పర్యటనలో భాగంగా ఎన్సీపీ అధ్యక్షుడు శరద్‌పవార్‌ను వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షురాలు విజయమ్మ కలిశారు. ఏపీలో రైతు సమస్యలను పరిష్కారించాలని పవార్‌ను ఆమె కోరారు. …

ఇసుక తవ్వకాలపై ముఖ్యమంత్రి సమీక్ష

హైదరాబాద్‌: సచివాలయంలో ఇసుక తవ్వకాలపై సంబంధిత అధికారులతో ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఇసుక విధానంపై ప్రభుత్వం కమిటీ నివేదిక మేరకు నిబంధనలు సవరించాలని అధికారులను …

నాగోలు ఆర్టీఏ ఆఫీస్‌లో ఆకస్మిక తనిఖీలు

హైదరాబాద్‌:నాగోలు ఆర్టీఏ కార్యాలయంలో రవాణాశాఖ కమిషనర్‌ సంజయ్‌కుమార్‌ ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు.ప్రైవేటు వాహనాలపై దాడులు కొసాగుతాయని ఆయన తెలిపారు.ఇప్పటికే దాడులు నిర్వహించి ప్రైవేటు వాహనాలను స్వాధీనం చేసుకున్న …

పాల్వంచ కేటీపీఎస్‌లో కాంట్రాక్టర్ల ధర్నా

ఖమ్మం: పాల్వంచలోని  కేటీపీఎస్‌ ఆరోదశ సీఈ కార్యలయం ఎదుట కాంట్రాక్టర్లు ధర్నాకు దిగారు. బీజేఆర్‌ కంపనీ నుంచి రావాల్సిన రూ. 4 కోట్ల బకాయిలు ఇప్పించాలని వారు …

ఒడిశా కూలీలపై కానిస్టేబుల్‌ అత్యాచారయత్నం

చిత్తూరు:జిల్లాలోని కలికిరిలో ఒడిశాకు చెందిన మహిళా కూలీలపై కానిస్టేబుల్‌,హోంగార్డు కలిసి అత్యాచారానికి యత్నించారు.అత్యాచారానికి యత్నించిన వీరిని గ్రామస్తులు అడ్డుకోవడంతో పరారీ అయ్యారు.బాదితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.ఈ మేరకు …

కోనేరు ఆస్తుల అటాచ్‌మెంట్‌ కోసం పిటిషన్‌

హైదరాబాద్‌ : ఎమ్మార్‌ కేసుకు సంబందించి సిటి సివిల్‌ కోర్టులో సీబీఐ పిటిషన్‌ వేసింది. కోనేరు ప్రసాద్‌, సునీల్‌ రెడ్డిల అస్తుల అటాచ్‌మెంట్‌ కోసం సీబీఐ పిటిషన్‌ …

సీపీఐ ఆధ్వర్యంలో భూపోరాటం

రంగారెడ్డి: రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలం దండుమైలారంలో గురువారం సీపీఐ భూపోరాటం చేపట్టింది. గ్రామంలోని 31 ఎకరాల అసైస్డ్‌ భూముల్లో సీపీఐ కార్యకర్తలు జెండాలు పాతారు.

ఉత్తరప్రదేశ్‌ని తాకిన రుతుపవనాలు

లక్నో: రోజుకు గడుస్తున్నా  రుతుపవనాల జాడలేక ఎండవేడిమితో ఉక్కిరిబిక్కిరవుతున్న ఉత్తరాదికి కాస్త స్వాంతన లభించింది. ఈరోజు ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాలను  రుతుపవనాలు తాకాయి. లక్నోలోను, ఇతర …

మద్యం టెండర్ల పై హైకోర్టులో వాదనలు

హైదరాబాద్‌:మద్యం దుకాణాలు టెండర్ల విదానంలో లాటరీ పద్దతిని వ్యతిరేకిస్తూ దాఖలైన పిటిషన్‌పై గురువారం హైకోర్టులో వాదనలు జరిగాయి.లాటరీ పద్దతి వల్ల ప్రభుత్వం ఆదయం కోల్పోతుందని పిటిషనర్‌ తరపు …

మరోసారి ఆస్తుల అటాచ్‌మెంట్‌ పిటిషన్‌ దాఖలు

హైదరాబాద్‌:జగన్‌ అక్రమాస్తుల కేసుకు సంబందించి మరోసారి ఆస్తుల అలాచ్‌మెంట్‌ పిటిషన్‌ను సీబీఐ సిటీ సివిల్‌ కోర్టులో దాఖలు చేసింది.రాష్ట్రంలో వివిధ సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయాల నుంచి తెప్పించిన ఆస్తుల …

తాజావార్తలు