హైదరాబాద్

కొనసాగుతున్న అల్పపీడనం

విశాఖపట్నం:వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కొనసాగుంతోంది.బడిశానుంచి దక్షిణ తమిళనాడు వరకు కోస్తాంధ్ర మీదగాఅల్పడీన ద్రోణి కొనసాగుతోందిని వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో మరో 24 గంటల్లో …

విశాఖలో భారీవర్షం

విశాఖపట్నం: అల్పపీడన  ప్రభావంతో విశాఖపట్నంలోని అటవీప్రాంతంలో భారీ వర్షం కురిసింది. మూడురోజులునుంచి అటవీప్రాంతంలో వర్షం కురుస్తోంది. ఏజెన్సీలో 10సెం.మీ, వర్షపాతం నమోదయింది.

జశ్వంత్‌ నామినేషన్‌

ఢిల్లీ, జూలై 20 (జనంసాక్షి): భారత ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా ఎన్‌డిఎ తరుపున జస్వంత్‌సింగ్‌ ఈ రోజు నామినేషన్‌ దాఖలు చేశారు. ఎన్‌డిఎ నాయకులు పలువురు ఈ కార్యక్రమంలో …

ఆ నలుగురిపై టీడీపీ సస్పెన్షన్‌ వేటు

టీడీపీనే మేం బహిష్కరించాం : హరీశ్వర్‌రెడ్డి హైదరాబాద్‌, జూలై 20 (జనంసాక్షి): టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు పార్టీ వ్యతిరేక కార్యకలాపాలు చేపడుతున్నారని తమ నలుగురు ఎమ్మెల్యేలను శుక్రవారం …

థియేటర్‌లో అగంతకుల కాల్పులు

14మంది దుర్మరణం.. మరో 40మందికి గాయాలు అమెరికా : కొలరాడోలోని ఒక థియేటర్‌లో ప్రేక్షకులపై గుర్తు తెలీని వ్యక్తులు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో సుమారు 14మంది …

టీడీపీకి ఉద్యమ భయం !

– ‘రెండు కళ్ల’ సిద్ధాంతంపై అంతర్మథనం – త్వరలోనే ఈ వైఖరికి అంతం – తెలంగాణలో వరుస ఓటములే నిర్ణయ కారకం – తాము లేఖ ఇవ్వకుండానే …

రేపటి నుంచి రంజాన్‌ ఉపవాసాలు

హైదరాబాద్‌: చెన్నై, మైసూరుల్లో నెలవంక దర్శనమివ్వడంతో రేపటి నుంచి రంజాన్‌ నెల ప్రారంభం కానుంది. శనివారం నుంచి రంజాన్‌ ఉపవాసాలు ప్రారంభం కానున్నాయని రువాయత్‌ కమిటీ తెలిపింది.

హైదరాబాద్‌లో భారీ వర్షం

హైదరాబాద్‌: నగరంలో భారీ వర్షం కురిసింది. రాత్రి 8:30వరకు 5.5మి.మీ వర్షపాతం నమోదయింది. వర్షపునీటిలో డ్రైనేజీలు పొంగిపొర్లడడంతో కీలకప్రాంతాల్లో ట్రాఫీక్‌కు తీవ్ర అంతరాయం కలిగింది. లోతట్టుప్రాంతాల్లో నీరు …

గాలి బెయిల్‌ కేసులో సాక్షి లక్ష్మయ్య చౌదరి వాంగ్మూలం నమోదు

హైదరాబాద్‌: గాలిబెయిల్‌ కేసులో సాక్షి లక్ష్మయ్య చౌదరి వాంగ్మూలాన్ని న్యాయమూర్తి ఎదుట ఏసీబీ నమోదు చేసింది. ఈ కేసులో కర్ణాటక మాజీ మంత్రి శ్రీరాములు ప్రమేయాన్ని లక్ష్మయ్య …

రానున్న 24 గంటల్లో కోస్తా, తెలంగాణల్లో విస్తారంగా వర్షాలు

హైదరాబాద్‌: అల్పపీడన ద్రోణి ప్రభావం వల్ల రాగల 24గంటల్లో కోస్తా, తెలంగాణల్లో విస్తారంగా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. రాష్ట్రంలో జూన్‌ 1నుంచి జులై 18 …

తాజావార్తలు