హైదరాబాద్

ఆన్‌లైన్‌ మోసాలకు పాల్పడుతున్న వ్యక్తి అరెస్టు

హైదరాబాద్‌: ఆన్‌లైన్‌లో మోసాలకు పాల్పడుతున్న సిటీ ఆన్‌లైన్‌ ఇన్ఫో సొల్యూషన్స్‌ ఎండీ రమేష్‌ రెడ్డిని టాన్క్‌ఫోర్స్‌ పోలీసులు అరెస్టు చేశారు. నగర వ్యాప్తంగా దాదాపు వంద కోట్ల …

నడిరోడ్డు పై మహిళ దారుణహత్య

విజయనగరం : పట్టణం లోని కలెక్టరేట్‌కు సమీపంలో ఒక మహిళ దారుణ హత్యకు గురైంది. ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం సిక్కుల కాలనీల కౌర్‌ కుటుంబసభ్యులు నివాసముంటున్నారు. …

యూపీఏలో ముసలం

ఢిల్లీ: కేంద్ర మంత్రివర్గంలో నెంబర్‌2 స్థానం ఇవ్వక పోవడంతో కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి, ఎన్సీపీ నేత శరద్‌ పవార్‌ అలక వహించారు. మంత్రి వర్గసమావేశానికి ఎన్సీపీ …

20న ఆర్టీసి సమ్మెపై నిర్ణయం

హైదరాబాద్‌: ఈనెల 20న సాయంత్రం 4:30 గంటలకు ఆర్టీసీ ఎండీ ఏకేఖాన్‌తో తుది ధఫా చర్చలు జరిపిన తరువాత సమ్మెపై నిర్ణయం తీసుకుంటామని ఎన్‌ఎంయూ నేత మహమూద్‌ …

ప్రధానితో పురంధేశ్వరి భేటీ

ఢిల్లీ: ప్రధాని మన్మోహన్‌సింగ్‌తో కేంద్ర మంత్రి పురందేశ్వరి భేటీ అయ్యారు. గుంటూరు మిర్చి కోల్డ్‌ స్టోరేజి ప్రమాదంలో రైతులకు న్యాయం చేయాలని ఆమె ప్రధానిని అభ్యర్ధించారు. విశాఖపట్నం …

ట్రాక్‌పై నిలిచిన గైడ్సు రైలు

భువనగిరి: నల్గొండ జిల్లా భువనగిరి సమీపంలో అధికలోడ్‌తో వెళ్తున్న గూడ్స్‌ రైలు ట్రాక్‌పై నిలిచిపోయింది. దీంతో ఆ మార్గంలో రాకపోకలు సాగించే పలు రైళ్లకు అంతరాయం ఏర్పడింది. …

నల్లగొండ జిల్లాలో నిలిచిపోయిన రెండు రైళ్లు

నల్లగొండ : జిల్లాలోని భువనగిరి సమీపంలో అధిక లోడ్‌తో వెళ్తున్న గూడ్స రైలు నిలిచిపోయింది. దీంతో పలు రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది. ఆలేరులో తెలంగాణ …

ప్రధానితో కేంద్ర మంత్రి పురందేశ్వరి భేటీ

న్యూఢిల్లీ: ప్రధాని మన్మోహన్‌సింగ్‌తో కేంద్ర మంత్రి పురంధేశ్వరి భేటీ అయ్యారు. విశాఖపట్టణం విమానాశ్రయాన్ని 24 గంటలు నడిపేలా చర్యలు తీసుకోవాలని ప్రధానికి ఆమె వినతిపత్రం సమర్పించారు. గుంటూరు …

పది డిమాండ్లపై ప్రతిష్టంభన: ఎన్‌ఎంయూ

హైదరాబాద్‌: ఆర్టీసీ కార్మికుల పది డిమాండ్లపై ప్రతిష్టంభన కొనసాగుతుందని ఎన్‌ఎంయూ నేత మహమూద్‌ తెలిపారు. ఆర్టీసీ యాజమాన్యం, ఎన్‌ఎంయూ మధ్య నాలుగో దఫా చర్చలు ముగిశయి. చర్చలు …

వుడా భూ కుంభకోణంలో ప్రాథమిక విచారణ: సీబీఐ జేడి

విశాఖపట్టణం: వుడా భూ కుంభకోణం కేసులో ప్రాథమిక విచారణ జరుగుతోందని సీబీఐ జేడీ లక్ష్మీనారాయణ తెలిపారు. ఆయనిక్కడ విలేకరులతో మాట్లాడుతూ విశాఖ సీబీఐ కోర్టులో మౌళిక సదుపాయాలు, …

తాజావార్తలు