హైదరాబాద్

ఏపీపీఎస్సీ నియామాకాల్లో తెలంగాణకు అన్యాయం

హైదరాబాద్‌: ఏపీపీఎస్సీ నియామకాల్లో కూడా తెలంగాణకు అన్యాయం జరుగుతోంది. మున్సిపల్‌ కమిషనర్‌కు గ్రేడ్‌-2 పోస్టుల్లో జోనల్‌ నిబంధనలు వ్యతిరేకంగా నియామకాలు జరిగాయని టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే కొప్పుల ఈశ్వర్‌ …

ఎన్‌ఎంయూతో ఆర్టీసీ మూడో దఫా చర్చలు

హైదరాబాద్‌: సమ్మె నోటీసు ఇచ్చిన ఎన్‌ఎంయూతో ఆర్టీసీ యాజయాన్యం మూడోదఫా చర్చలు జరిపింది. ఈ నెల 19న యాజమాన్యంతో మరోమారు చర్చలు జరుపుతామని, చర్చల అనంతరం సమ్మెపై …

48 గంటల్లో కోస్తాంధ్ర రాయలసీమల్లో భారీ వర్షాలు

విశాఖపట్నం: రాష్ట్రంలో ఒక మోస్తరు నుంచి భారీ వర్షం కురెసే అవకాశం ఉన్నట్లు విశాఖపట్నంలోని తుపాను హెచ్చరికల కేంద్రం తెలిపింది. మరో 48 గంటల్లో రాయలసీమ, కోస్తాంధ్రల్లో …

నాలుగు గ్రానైట్‌ పరిశ్రమలకు నోటీసులు

ఖమ్మం: ఖమ్మం లోని గ్రానైట్‌ పరిశ్రమలపై విజిలెన్స్‌ అధికారులు ఈ రోజు దాడులు జరిపారు. రికార్డులు సరిగా లేని నాలుగు పరిశ్రమలకు వారు పోటీసులు జారీ చేశారు.

సీఎం కిరణ్‌కు విద్యుత్‌ కొరతపై కేసీఆర్‌ బహిరంగ లేఖ

హైదరాబాద్‌: తెలంగాణలో నెలకొన్న విద్యుత్‌ కొరతపై సీఎం కిరణ్‌ కుమార్‌రెడ్డికి టీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ బహిరంగ లేఖ రాశారు. విద్యుత్‌ కొరతతో తెలంగాణ రైతాంగం తీవ్ర ఇబ్బందులకు …

దొంగనోట్ల ముఠా అరెష్టు

విశాఖపట్నం: విశాఖపట్నం ఆర్టీసీ కాంప్లెక్స్‌లో దొంగనోట్ల ముఠాకు చెందిన నలుగురిని ఇంటిలిజెన్స్‌ పోలీసులు అరెస్టు చేశారు. వీరి నుంచి 2 లక్షల దొంగనోట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. …

సికింద్రాబాద్‌ అడ్డగుట్టలో దారుణం

హైదరాబాద్‌: సికిండ్రాబాద్‌లోని అడ్డగుట్టలో మంగళవారం రాత్రి దారుణం జరిగింది. ఇద్దరు చిన్నారులు అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. గుర్తు తెలియని దుండగులు చిన్నారులకు ఉరి వేసి చంపినట్లుగా …

ట్రైఫెడ్‌ చైర్మన్‌గా సూర్యనాయక్‌

ఢీల్లీ: భారత గిరిజన మార్కెటింగ్‌ సమాఖ్య ట్రైఫెడ్‌ చైర్మన్‌గా ఎం. సూర్యనాయక్‌ నియమితులయ్యారు. చింతపండుతో పాటు 13 ఆటవీ ఉత్పత్తులకు గిట్టుబాటు ధర వచ్చేలా చర్యలు చేసట్లనున్నట్లు …

పర్యటనలో హిల్లరీ క్లింటన్‌ రికార్డు

వాషింగ్టన్‌: అమెరికా విదేశాంగ మంత్రి హిల్లరీ క్లింటన్‌ పర్యటనలో రికార్డు సృష్టించారు. ఇజ్రాయెల్‌లో ఆమె సోమవారం మాట్లాడుతూ. నాకు ఇక్కడ ఉండటం చాలా ఇష్టం. అయితే నేను …

ఐఎన్‌ఎన్‌కు చేరిన సునీత

హ్యూస్టన్‌: భారత అమెరికన్‌ వ్యోమగామి సునీతా విలియమ్స్‌ అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం ఐఎన్‌ఎన్‌ ను చేరుకున్నారు. ఈ కేంద్రంలో వారు నాలుగు నెలల పాటు ఉంటారు. దాదాపు …