సోషల్ మీడియాలో ఓవరాక్షన్ చేస్తే జాగ్రత్త..
` కఠిన చర్యలు తప్పవు ` వ్యక్తిత్వ హననం, ఫేక్ న్యూస్‌లపై చట్టం కఠినంగా వ్యవహరిస్తుందని డీజీపీ శివధర్ రెడ్డి హెచ్చరిక ` వ్యక్తులు, కుటుంబాలపై తప్పుడు వార్తలు సరికాదని వెల్లడి హైదరాబాద్(జనంసాక్షి):చట్టానికి వ్యతిరేకంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు…










