కొన్ని షరతులపై మాత్రమే టికెట్ ధరలు పెంచుతామని చెప్పాం: మంత్రి కోమటిరెడ్డి
హైదరాబాద్ (జనంసాక్షి):టికెట్ ధరల పెంపు విషయంలో అంతా కూర్చొని మాట్లాడుకున్న తర్వాతే నిర్ణయం తీసుకున్నామని తెలంగాణ సినిమాటోగ్రఫీశాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. సోమవారం సినిమా టికెట్ ధరల పెంపు అంశంపై మరోసారి స్పందించారు.‘‘సంధ్య థియేటర్ ఘటన తర్వాత…










