జిల్లా వార్తలు

ఇసుక అక్రమార్కులపై కేసులు నమోదు చేయాలి

విశాఖపట్నం: విశాఖపట్నం జిల్లాలోని శారదానదిలో అక్రమంగా ఇసుకను తరటించిన వారిపై పీడీ యాక్టు ప్రకారం కేసులు నమోదుచేయాలని స్థానిక ఎమ్మెల్యే, రాష్ట్ర ఓడరేవులు, పెట్టుబడులు, మౌలిక సదుపాయాల …

గీతాపకోడ్‌ ఓటమి

లండన్‌: ఒలింపిక్స్‌లో 55 కేజీల ఫ్రీ రెజ్లింగ్‌లో భారత రెజ్లర్‌ గీతాపకోడ్‌ ఓటమి పాలయ్యారు. మొదటి రౌండ్‌లోనే కెనడాకు చెందిన రజ్లర్‌ వీర్‌బీక్‌ చేతిలో ఓడిపోయారు.

ఆఫీస్‌ ముందు ఆందోళన

నెల్లూరు: జిల్లాలోని అక్షయ గోల్డ్‌ కార్యాలయం ముందు ఏజెంట్లు డిపాజిట్‌దారులు ఆందోళనకు దిగారు. బాండ్ల గడువు ముగిసినా కూడా సొమ్ము ఇవ్వడం లేదని వారు ఆరోపిస్తున్నారు. కాగా …

ముంబాయి ఘోర అగ్ని ప్రమాదం

ముంబయి: తారాదేవ్‌ ప్రాంతంలోని ఎంరెస్టు అపార్ట్‌మెంట్లో ఘోర అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. పెద్ద ఎత్తున మంటలు ఎగిసి పడుతున్నాయి. దీంతో స్థానికులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. …

ఆమరణ నిరాహార దీక్షకైనా సిద్ధం: మధుయాష్కి

హైదరాబాద్‌: ఫీజు రియంబర్స్‌మెంట్‌ విషయంలో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పై కాంగ్రెస్‌ ఎంపీ మధు యాష్కీ మండి పడ్డారు. నాలుగైదు రోజుల్లో ఫీజు రియింబర్స్‌మెంట్‌పై ప్రభుత్వం దిగిరాక …

యమునా ఎక్స్‌ప్రెస్‌ రహదారి ప్రారంభం

లక్నో: ఉత్తరప్రదేశ్‌లోని గ్రేటర్‌ నొయిడా నుంచి ఆగ్రావరకు నిర్మించిన 165 కి.మీ. యమునా ఎక్స్‌ప్రెస్‌ రహదారిని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి అఖిలేష్‌ యాదవ్‌ ప్రారంభించారు. ఈ మార్గంలో …

ప్రపంచ ఆదివాసుల దినోత్సవం సంధర్భంగా కరీంనగర్‌లో భారీ రాలీ

కరీంనగర్‌: ప్రపంచ ఆదివాసుల దినోత్సవం సంధర్భంగా నగరంలో తుడుందెబ్బ ఆద్వర్యంలో ఆదివాసులు భారీ ర్యాలి నిర్వహించారు. ఈ సంధర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వమే ప్రతి యేటా అధికారికంగా …

టూరిజం క్యాలెండర్‌ విడుదల

హైదరాబాద్‌: రాష్ట్రంలోని యాత్రా విశేషాలతో రూపొందించిన క్యాలెండర్‌ను పర్యాటక శాఖ మంత్రి వట్టి వసంతకుమార్‌ ఆవిష్కరించారు. రాష్ట్ర పర్యాటక శాఖ వేడుకల సందర్భంగా ఈ క్యాలెండర్‌ను విడుదల …

1982 విద్యాచట్టం సవరణ ఆర్డినెన్స్‌కు గవర్నరు ఆమోదం

హైదరాబాద్‌: 1982 విద్యా చట్టం 2008 సాంకేతిక విశ్వవిద్యాలయాల చట్టం సవరణ ఆర్డినెన్స్‌కు గవర్నరు ఆమోదముద్ర వేశారు. తాజా ఆర్డినెస్స్‌ ద్వారా ఇంజినీరింగ్‌, వృత్తివిద్యా కళాశాలలపై ప్రభుత్వ …

మంత్రివర్గ ఉపసంఘం సమావేశం వాయిదా

హైదరాబాద్‌: బోధన రుసుము చెల్లింపులు, ఫీజు విధానంపై ఈ సాయంత్రం జరగాల్సిన మంత్రివర్గ  ఉపసంఘ సమావేశం వాయిదా పడింది. ఫీజు ఎంతో తెలియకుండా ఇంజనీరింగ్‌ కౌన్సిలింగ్‌ తేదిలను …