జిల్లా వార్తలు

లోక్‌పాల్‌ బిల్లు ఈ సమావేశాల్లోనే చర్చకు రావచ్చు

ఢిల్లీ: లోక్‌పాల్‌ బిల్లు నివేదికపై పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి పవన్‌కుమార్‌ బన్సల్‌ అన్నారు. సెప్టెంబరు 3 కల్లా సెలెక్ట్‌ కమిటీ నివేదిక అందుతుందని తాము భావిస్తున్నామని, ఆది …

గాలి బెయిల్‌ కేసులో నిందితులను రిమాండ్‌ పొడిగింపు

హైదరాబాద్‌: ఓఎంసీ కేసు నిందితుడు గాలి జనార్దనరెడ్డి బెయిల్‌ కేసులో మాజీ జడ్జీలు పట్టాభి రామారావు, చలపతిరావులకు ఏసీబీ కోర్టు ఈ నెల 17 వరకు రిమాండ్‌ …

కలుషిత నీటితో 46 మందికి అస్వస్థత

కర్ణాటక: ఆంధ్రప్రదేశ్‌, కర్ణాటక సరిహద్దు గ్రామమైన పావగడలో కలుషితమైన నీరుతాగి 46 మంది విద్యార్థినులు అస్వస్థత  పాలయ్యారు. ఇక్కడి కస్తూర్బా పాఠశాలలో చదువుతున్న బాలికలు కలుషిత నీరు …

న్యాయస్థానాన్నీ తప్పుదోవ పట్టించారు: రేవంత్‌రెడ్డి

హైదరాబాద్‌: జగన్‌ మీడియా సంస్థలు న్యాయస్థానాన్ని సైతం తప్పుదోవ పట్టించాయని, సీబీఐ సీజ్‌ చేసిన  ఖాతాలను కాకుండా వేరే ఖాతాలను జగన్‌ సంస్థలు నిర్వహిస్తున్నాయని తెలుగుదేశం నేత …

వికలాంగుల న్యాయమైన డిమాండ్లను తక్షణమే పరిష్కరించాలి

గుంటూరు: వికలాంగుల న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని తెదేపా అధినేత చంద్రబాబునాయుడు అన్నారు. గుంటూరు జిల్లా చెరుకుపల్లిలో  వికలాంగులు చేపట్టిన ధర్నాలో ఆయన పాల్గొన్నారు. వికలాంగులకు …

మంత్రి నాగెందర్‌పై కేసు నమోదు

హైదరాబాద్‌: మంత్రి దానం నాగెందర్‌పై బంజారాహిల్స్‌ పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది. తన విధులకు ఆటంక కలిగించి తనను దుర్భాషలాడాడని బంజారాహిల్స్‌ ఎస్సై రమేష్‌ ఇచ్చిన ఫిర్యాదు మేరకు …

పార్థసారిథి ఎన్నికల అఫిడవిట్‌ కేసు విచారణ జరుగుతోంది

విజయవాడ: మంత్రి పార్థసారిథి ఎన్నికల అఫిడవిట్‌ కేసు విచారణ కొనసాగుతోందని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి భన్వర్‌లాల్‌ తెలియజేశారు. ఫెరా కేసు వివరాలు అఫిడవిట్‌లో లేకపోతే సెక్షన్‌ …

రాజ్‌భవన్‌ ముట్టడించిన టీఎస్‌ఎన్‌ఎఫ్‌: నేతల అరెస్టు

హైదరాబాద్‌: ఫీజు రీయంబర్స్‌మెంట్‌ యథాతధంగా అమలు చేయాలని డిమాండ్‌ చేస్తూ టీఎస్‌ఎస్‌ఎఫ్‌ను ముట్టడించింది. ప్లకార్డులు, నినాదాలతో విద్యార్థి సంఘం నేతలు  రాజ్‌భవన్‌లోకి చొచ్చుకెళ్లేందుకు యత్నించారు. ఈలోగా పోలీసులు …

సుపరిపాలనపై లోక్‌సత్తా రౌండ్‌ టేబుల్‌ సమావేశం

హైదరాబాద్‌: సుపరిపాలన, సురాజ్య సాధన దిశగా అన్ని పార్టీలను ఏకం చేసేందుకు లోక్‌సత్తా సిద్ధమైంది. దీనిలో భాగంగా సుపరిపాలనకు అవరోధంగా మారిన పలు అంశాలపై చర్చంచేందుకు ఇవాళ …

అవినీతికి వరదగేట్లు తెరిచిన ప్రభుత్వం: బాబు

తెనాలి: అవినీతికి వరద గేట్లు తెరవడం వల్లే ప్రభుత్వం ఇచ్చిన హామీలు నిలబెట్టు కోలేకపోతోందని తెదేపా అధినేత చంద్రబాబు ఆరోపించారు. ఫీజు రీయింబర్స్‌ మెంట్‌పై ప్రభుత్వ వైఖరిని …