Thursday, 5 November 2026

రాజ్‌భవన్‌ ముట్టడించిన టీఎస్‌ఎన్‌ఎఫ్‌: నేతల అరెస్టు

హైదరాబాద్‌: ఫీజు రీయంబర్స్‌మెంట్‌ యథాతధంగా అమలు చేయాలని డిమాండ్‌ చేస్తూ టీఎస్‌ఎస్‌ఎఫ్‌ను ముట్టడించింది. ప్లకార్డులు, నినాదాలతో విద్యార్థి సంఘం నేతలు  రాజ్‌భవన్‌లోకి చొచ్చుకెళ్లేందుకు యత్నించారు. ఈలోగా పోలీసులు అడ్డుకోవడంతో గేటు ఎదుట బైఠాయించి ధర్నాకు దిగారు. విద్యార్థులందరికీ ఫీజు చెల్లించేలా ప్రభుత్వం తన నిర్ణయాన్ని మార్చుకోవాలని డిమాండ్‌ వ్యక్తం చేశారు. అయితే ఈలోగా పోలీసులు అక్కడికి చేరుకుని ధర్నాకు దిగిన విద్యార్థి నేతలను అరెస్టు చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *