లోక్‌పాల్ బిల్లు ఈ సమావేశాల్లోనే చర్చకు రావచ్చు
ఢిల్లీ: లోక్‌పాల్ బిల్లు నివేదికపై పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి పవన్‌కుమార్ బన్సల్ అన్నారు. సెప్టెంబరు 3 కల్లా సెలెక్ట్ కమిటీ నివేదిక అందుతుందని తాము భావిస్తున్నామని, ఆది అందితే కనక ఈ సమావేశాల్లోనే చర్చ ఉంటుందని బన్సల్ తెలియజేశారు. పార్లమెంటు వర్షాకాల సమావేశాలు సెప్టెంబరు 7 వరకూ కొనసాగుతాయి.