Thursday, 5 November 2026

మంత్రి నాగెందర్‌పై కేసు నమోదు

హైదరాబాద్‌: మంత్రి దానం నాగెందర్‌పై బంజారాహిల్స్‌ పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది. తన విధులకు ఆటంక కలిగించి తనను దుర్భాషలాడాడని బంజారాహిల్స్‌ ఎస్సై రమేష్‌ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసునమోదు చేసినట్లు సీఐ తెలియజేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *