Wednesday, 4 November 2026

పార్లమెంటు లో సమావేశాలు

ఢల్లీ: పార్లమెంటు వర్షాకాల సమావేశాలు బుధవారం నుంచీ ప్రారంభం కానున్నాయి. ఎప్పటిలాగే ధరల పెరుగుదల, ఆర్ధిక మందగమనం, కరువు తదితర సమస్యలతో పాటు అస్సాం అల్లర్లు కొత్తగా చేరాయి. ప్రతిపక్ష పార్టీల మధ్య తీవ్ర వాగ్వుద్ధం జరిగే అవకాశం ఉంది. పుణె పేలుడు, పవర్‌ గ్రిడ్‌ వైఫల్యం కూడా ప్రధాన చర్చనీయాంశాలు కానున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *