Tuesday, 3 November 2026

కమాన్‌పూర్‌లో గ్రామ కార్యదర్శి నిర్బంధం

కమాన్‌పూర్‌:మండల కేంద్రంలోని నాగారం గ్రామ పంచాయతీ పరిధిలోని సమస్యలను గ్రామస్థులు పంచాయతీ కార్యదర్శి రమేష్‌ పట్టించుకోవడం లేదని గ్రామ ప్రజలు అతనిని నిర్భంధించారు. గ్రామంలో వీధి దీపాలు వెలగడం లేదని, పారిశుద్ధ్య పనులు చేపట్టడం లేదని గ్రామస్థులు వాపోయారు. సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇవ్వడంతో గ్రామస్థులు అధికారిని విడిచిపెట్టారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *