విద్యుత్ అధికారుల నిర్భంధం
మండల పరిధిలోని అంకూరు గ్రామంలో ట్రాన్స్ ఫార్మర్‌కు అన్ ఆఫ్ స్విచ్ ఏర్పాటు చేయలేదని గ్రామస్థులుట్రాన్స్‌కో అధికారులను నిర్భంధించారు. అనంతరం పై అధికారులు మాట్లాడటంతో గ్రామస్థులు వారిని వదిలి పెట్టారు.