ఉచిత వైద్య శిబిరానికి విశేష స్పందన

పెగడపల్లి : ప్రతిమ ఆసుపత్రి, ఆర్‌ఎంపీ, పీఎంపీ మండల సంఘాల సంయుక్త ఆధ్వర్యంలో పెగడపల్లిలో నిర్వహించిన వైద్య శిబిరానికి విశేష స్పందన లభించింది. 1200 మంది రోగులకు ప్రతిమ సంస్థకు చెందిన వైద్యులు పరీక్షలు ఉచితంగా మందులు పంపిణీ చేశారు