Tuesday, 3 November 2026

బ్యాడ్మింటన్‌లో సైనాకు కాంస్యం

లండన్‌: ఒలింపిక్స్‌ బ్యాడ్మింటన్‌లో హైదరాబాద్‌ క్రీడాకారిణి సైనా నెహ్వాల్‌కు కాంస్యం లభించింది. మూడో స్థానంకోసం జరిగిన పోటీలో చైనా క్రీడాకారిణి వాంగ్‌పై సైనా విజయం సాధించింది. చైనా క్రీడాకారిణి వాంగ్‌జిస్‌ గాయం కారణంగా మధ్యలోనే ఆట నుంచి వైదొలగింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *