జిల్లా వార్తలు

జయశంకర్‌ జయంతిని ఉపాధ్యాయ దినోత్సవంగా ప్రకటించాలి

హైదరాబాద్‌: ప్రొఫెసర్‌ జయశంకర్‌ జయంతిని తెలంగాణ ఉపాధ్యాయ దినోత్సవంగా ప్రకటించాలని తెలంగాణ విద్యావంతుల వేదిక డిమాండ్‌ చేసింది.  జయశంకర్‌ జీవిత చరిత్రను విద్యార్థుల పాఠ్యాంశాల్లో చేర్చాలని కూడా …

విద్యుత్తు కోతను నిరసిస్తూ రైతుల ధర్నా

నిర్మల్‌: నిర్మల్‌ మండలం సోన్‌ ఉప విద్యుత్తు కేంద్రం వద్ద విద్యుత్తు కోతను నిరసిస్తూ రెండు గంటల పాటు రైతులు ధర్నా చేశారు. రాత్రి సమయంలో విద్యుత్తు …

డయేరియాతో బాలిక మృతి

ఇందవెల్లి: మండలంలోని కాటగూడ గ్రామానికి చెందిన సోంబాయి(6)అనే బాలిక డయేరియా వ్యాధితో మృతి చెందింది. ఈమెతో పాటు గ్రామంలో మరో ముగ్గురు డయేరియా భారిన పడి అస్వస్థతకు …

నేడు ప్రాణహిత నుంచిరైతు పోరుబాట

కాగజ్‌గనర్‌: రైతు సమస్యల పరిష్కారానికి బుధవారం నుంచి రైతు పోరుబాటను ప్రారంభించనున్నట్లు రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు బద్రిసత్యనారాయణ తెలిపారు. దీన్ని కౌటాల మండలంలోని తుమ్డిహేటి ప్రాణహిత …

రేపటిలోగా పాఠ్యపుస్తకాలు అంతటా చేరాలి

అదిలాబాద్‌: పాఠశాలలకు పాఠ్యపుస్తకాలు ఈనెల 2వ తేదీలోగా పంపిణీ చేయాలని ఈఈవో అక్రముల్లాఖాన్‌ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ విషయంలో నిర్లక్ష్యం వహించే ప్రాధానోపాధ్యాయులపై కఠిన చర్యలు …

పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత

అదిలాబాద్‌/ దండేపల్లి: పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత అని తాళ్లపేట అటవీ క్షేత్రాధికారి ప్రతాపరెడ్డి అన్నారు. వనమహోత్సవం సందర్భంగా దండేపల్లి ఉన్నత పాఠశాల, నెల్కివెంకటాపూర్‌ ప్రాథమిక పాఠశాలలో …

17న వికలాంగుల రాజ్యాధికార యాత్ర

అదిలాబాద్‌/ ఉట్నూరు: చట్టసభల్లో రిజర్వేషన్ల సాధన కోసం ఎమ్మార్పీఎస్‌ చేపట్టిన ఉద్యమంలో భాగంగా ఈనెల 17న జిల్లా ఇంచార్జీ బండపెల్లి రాజయ్య పేర్కొన్నారు. మంగళవారం ఉట్నూరులో నిర్వహించి …

కరువు ప్రాంతాల్లో పర్యటనకు బయల్దేరిన కేంద్ర మంత్రులు

ఢిల్లీ: కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శరద్‌ పవార్‌, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి జైరాం రమేశ్‌లు కరువు ప్రాంతాల్లో మూడు రోజుల పర్యటనకు గాను ఈరోజు బయల్దేరారు. …

షిండే, మొయిలీలతో తెలంగాణ కాంగ్రెస్‌ ఎంపీల భేటీ

ఢిల్లీ: నూతన శాఖల బాధ్యతలను చేపట్టిన కేంద్ర మంత్రులు సుశీల్‌కుమార్‌ షిండే, వీరప్ప మొయిలీలను తెలంగాణ కాంగ్రెస్‌ ఎంపీలు ఈరోజు ఉదయం కలిశారు. మంత్రులను మర్యాదపూర్వకంగా కలిసినట్లు …

రెండో రోజూ కొనసాగుతున్న ఫోరెన్సిక్‌ నిపుణుల పరిశీలన

నెల్లూరు: అగ్నిప్రమాదానికి గురైన తమిళనాడు ఎక్స్‌ప్రెస్‌లో ఫోరెన్సిక్‌ నిపుణుల పరిశీలన రెండో రోజు కూడా కొనసాగుతోంది. పూర్తిగా దగ్ధమైన ఎన్‌-11బోగి నుంచి పలు కీలక ఆధారాలను ఫోరెన్సిక్‌ …

తాజావార్తలు