జిల్లా వార్తలు

ముగ్గురు విద్యార్థినుల ఆదృశ్యం

హైదరాబాద్‌: అంబర్‌పేటలో అర్చన, నిఖిత, శ్రావ్య అనే ముగ్గురు విద్యార్థినులు అదృశ్యమయ్యారు. గత రెండు రోజులుగా వీరు కనపడకపోవడంతో వారి తల్లిదండ్రులు నిన్న రాత్రి అంబర్‌పేట పోలీసులకు …

రామగుండం ఎన్టీపీసీ 7వ యూనిట్‌లో సాంకేతికలోపం

గోదావరిఖని: కరీంనగర్‌జిల్లా రామగుండంలోని ఎన్టీపీసీ 7వ యూనిట్‌ సాంకేతిక లోపంతో విద్యుదుత్పత్తి నిలిచిపోయింది. దీంతో 500మెగావాట్ల విద్యుదుత్పత్తికి అంతరాయం ఏర్పడింది. అధికారులు లోపాన్ని గుర్తించేందుకు చర్యలు చేపట్టారు. …

కృష్ణా డెల్టాకునీరిచ్చేదాకా పోరాటం ఆగదు: చంద్రబాబు

విజయవాడ: కృష్ణా డెల్టాకు నీటిని విడుదల చేసేవరకు తమ పోరాటం ఆగదని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు అన్నారు. పశ్చిమగోదావరిలో పర్యటించేందుకు గన్నవరం చేరుకున్న ఆయన మీడియాతో …

గన్నవరం విమానాశ్రయం చేరుకున్న చంద్రబాబు

విజయవాడ: తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబునాయుడు గన్నవరం విమానాశ్రానికి చేరుకున్నాడు. అక్కడి నుంచి తన పశ్చిమగోదావరి పర్యటనలో భాగంగా ఆయన ఈరోజు ఉండి చేరుకుంటారు. పెద్దపుల్లేరులో కలిదిండి …

కార్మికులను అడ్డుకున్న గనుల శాఖ అధికారులు

రాజమండ్రి: తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలోని కుమార్‌ టాకీస్‌ వద్ద బోట్స్‌మెన్‌ అసోసియేషన్‌ కార్మికులను గనుల శాఖ అధికారులు అడ్డుకున్నారు. నిబంధనలు ఉల్లంఘించి ఇసుక తవ్వుతున్నారనే కారణంగా వారిని …

చికిత్స పొందుతూ వ్యక్తి మృతి

హైదరాబాద్‌: ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం తెలంగాణ రాష్ట్ర సమితి కేంద్ర కార్యాలయం ఎదుట మూడు రోజుల క్రితం ఆత్మహత్యయత్నం చేసిన కనకయ్య మృతి చెందాడు. అపోలో …

తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం

తిరుమల: తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. స్వామి వారి దర్శనం కోసం కంపార్ట్‌మెంట్లలో భక్తులు వేచివున్నారు. శ్రీవారం సర్వదర్శనానికి 7గంటలు, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 3గంటల …

మైకేల్‌ ఫెల్స్ప్‌: అతనికి అతనే సాటి!

లండన్‌: అమెరికా బంగారు చేప మైకేల్‌ ఫెల్స్ప్‌ మొత్తాన్నికి చరిత్ర తిరగరాశాడు. 18వ పతకంతో 48 ఏళ్ల పాటు క్రీడాకారులను పూర్తిస్తూ ఉన్న లారిసా రికార్డును సమంచేసిన …

విజయవాడ డీఆర్‌ఎం అనురాగ్‌ శర్మ బదిలీ

హైదరాబాద్‌: దక్షిణ మధ్య రైల్వే విజయవాడ డీఆర్‌ఎం అనురాగ్‌శర్మను ఆకస్మికంగా బదిలీ చేశారు. విజయవాడ కొత్త డీఆర్‌ఎంగా ప్రదీప్‌ను నియమిస్తూ దక్షిణ మధ్య రైల్వే ఉత్తర్వులు జారీ …

12 రాష్ట్రాల్లో అంధకారం

తూర్పు, ఉత్తర గ్రిడ్‌లలో కుప్పకూలిన పవర్‌ప్లాంట్లు అంధకారంలో 12 రాష్ట్రాలు! న్యూఢిల్లీ, జూలై 31 : మరోమారు ఉత్తరభారతదేశం అంధకారంలో కూరుకుపోయింది. తూర్పు, ఉత్తర గ్రిడ్‌లలో సాంకేతిక …

తాజావార్తలు