Monday, 2 November 2026

గన్నవరం విమానాశ్రయం చేరుకున్న చంద్రబాబు

విజయవాడ: తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబునాయుడు గన్నవరం విమానాశ్రానికి చేరుకున్నాడు. అక్కడి నుంచి తన పశ్చిమగోదావరి పర్యటనలో భాగంగా ఆయన ఈరోజు ఉండి చేరుకుంటారు. పెద్దపుల్లేరులో కలిదిండి కుటుంబ సభ్యులను పరామర్శించిన తర్వాత పార్టీ యంత్రాంగంతో కొద్ది సేపు మాట్లాడతారు. అనంతరం భీమవరంలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రాష్ట్ర మాజీ మంత్రి సీహెచ్‌ వీపీ మూర్తిరాజును కలుస్తారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *