Tuesday, 3 November 2026

పోలీస్‌స్టేషన్‌పై నుంచి దూకి వ్యక్తి ఆత్మహత్య

హైదరాబాద్‌: ప్రజలకు రక్షణ కల్పించే పోలీస్‌ స్టేషన్‌పై నుంచే దూకి ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నా సంఘటన హైదరాబాద్‌లోని మంగళహాట్‌లో చోటుచేసుకుంది. గోవర్థన్‌ అనే కూలీ మంగళహాట్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేసేందుకు మంగళవారం వెళ్లాడు. మద్యం సేవించి వచ్చిన గోవర్థన్‌ ఫిర్యాదును స్వీకరించిన పోలీసులు ఆతన్ని  మందలించారు. దీంతో మనస్తాపానికి గురైన గోవర్థన్‌ పోలీస్‌ స్టేషన్‌ మూడో అంతస్తు నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *