జిల్లా వార్తలు

నైజీరియాలో తీవ్రవాదుల దాడిలో ఇద్దరు భారతీయుల మృతి

ఆబూజా : నైజీరియాలో ఇస్లామిక్‌ తీవ్రవాదులు జరిపిన కాల్పుల్లో ఇద్దరు భారతీయులు మరణించారు. మరోకరు గాయడ్డారు. మైదుగురి పట్టణంలోని గమ్‌ అరబిక్‌ ప్యాక్టరీపై బుధవారం అనుమానిత బోకో …

క్షుద్రపూజలపై కేసు నమోదు చేయలేదు

హైదరాబాద్‌: హైదరాబాద్‌ లో ఓ ఆలయంలో క్షుద్ర పూజలకు సంబంధించి ఎలాంటి కేసు నమోదు చేయలేదని డీజీపీ దినేష్‌ రెడ్డి పేర్కొన్నారు. అర్కేపురంలొని ఆలయంలో డీజీపీ దినేష్‌రెడ్డి …

నల్గొండ ప్లోరైడ్‌ సమస్యపై స్పీకర్‌ సమీక్ష

హైదరాబాద్‌ : నల్గొండ జిల్లాలో ఫ్లోరైడ్‌ సమస్యపై స్పీకర్‌ నాదెండ్ల మనోహర్‌ సమీక్ష జరిపారు. తీవ్రత ఎక్కువగా ఉన్న 17 మండలాల్లో తక్షణ చర్యలు చేపటాలని నిర్ణయించారు. …

ఇది రాజకీయాల్లోకి రాక ముందు కేసు :మంత్రి పారసారధి

హైదరాబాద్‌ : ముఖ్యమంత్రితో మంత్రి పార్థసారది బేటి ముగిసింది. అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడుతూ తాను ఎదుర్కుంటూన్న కేసు ( కేపీఆర్‌ టెలి ప్రొడక్ట్స్‌, ప్లాస్టిక్‌సంస్థల ప్రతినిధి …

ప్రజా సమస్యల పరిష్కారం కోసం ఆందోళన కార్యక్రమాలు

ఆదిలాబాద్‌, జూలై 26: ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై పోరాటాలు చేసి వాటి పరిష్కారం కోసం భారతీయ జనతా పార్టీ కృషి చేస్తుందని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు …

నేరుగా ఐటిడిఎ ద్వారా రుణాలు అందించాలి

ఆదిలాబాద్‌, జూలై 26 : గిరిజనుల అభివృద్ధి కోసం వివిధ బ్యాంకులతో నిమిత్తం లేకుండా నేరుగా ఐటిడిఎ ద్వారా రుణాలు అందించాలని గిరిజన నాయకులు విజ్ఞప్తి చేశారు. …

ప్రభుత్వ పథకాలు ప్రజలకు చేరేలా చూడాలి

ఆదిలాబాద్‌, జూలై 26 : పేదలకు అమలు చేస్తున్న ప్రభుత్వ పథకాల ప్రగతిని వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్‌ అశోక్‌ సంబంధిత అధికారులను ఆదేశించారు. పథకాల అమలు …

హత్య చేసింది సైకో సాంబ కాదు

నెల్లురు: తడ వద్ద ఈ రోజు ఉదయం జరిగిన ఉన్మాది హత్యకాండ కేసులో పోలిసులు చురుకుగా దర్యాప్తు చేస్తున్నారు. ఘటనా స్థలన్ని ఐజీ హరిష్‌గుప్తా, ఎస్పీ రమణకుమార్‌లు …

కరీంనగర్‌ కలెక్టరేట్‌ కు విద్యుత్‌ నిలిపివేత

కరీంనగర్‌: కరీంనగర్‌ జిల్లా కలెక్టర్‌ కార్యాలయానికి గురువారం విద్యుత: సరఫరా నిలిపివేశారు.దీంతో ఒక్క సారిగా కలెక్టర్‌ కార్యలయం అంధకారంగా మారింది.పూర్వపు బకాయిలు చెల్లించ లేదని విద్యుత్‌ అధికారులు …

ఏసీబీకి చిక్కిన తాసీల్డారు

వరంగల్‌: చౌకధరల దుకాణ డీలర్‌ నుంచి రూ.10 వేలు లంచం తీసుకుంటూ నరసింహులు పేట తాసీల్దారు సమ్మయ్య ఏసీబీ అధికారులకు చిక్కారు. భాధితుడు ఇచ్చిన ఫిర్యాదుతో ఏసీబీ …

తాజావార్తలు