క్షుద్రపూజలపై కేసు నమోదు చేయలేదు
హైదరాబాద్: హైదరాబాద్ లో ఓ ఆలయంలో క్షుద్ర పూజలకు సంబంధించి ఎలాంటి కేసు నమోదు చేయలేదని డీజీపీ దినేష్ రెడ్డి పేర్కొన్నారు. అర్కేపురంలొని ఆలయంలో డీజీపీ దినేష్‌రెడ్డి అరోగ్యం క్షిణించాలంటూ క్షుద్రపూజలు జరిగాయన్న ప్రచారంలో నిజం లేదని అయన తరుపున పీఆర్వో ఓ ప్రకటనలో తెలిపారు.ఆలయంట్రస్టీని. పూజరిని స్థానిక పోలీసులు హెచ్చరించారని.ఇలాంటి పూజల వల్ల మనోభావాలు దెబ్బతింటాయని పేర్కొన్నారు.