జిల్లా వార్తలు

యువతలను వ్యభిచార గృహాలకు తరలించే ముఠా అరెస్టు

ఖమ్మం: యువతలను కిడ్నాప్‌ చేసి వ్యభిచార గృహాలకు తరలించే ముఠాను ఖమ్మం గ్రామీణ పోలీసులు పట్టుకున్నారు. అమ్మాయిలు కన్పించడం లేదని తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు ధర్యాప్తు చేపట్టి …

కాంగ్రెస్‌, ఎన్‌సీపీల మధ్య ముగిసిన చర్చలు

న్యూఢిల్లీ: యూపీఏలో కీలక భాగస్వాములైన కాంగ్రెస్‌, ఎన్‌సీపీల మధ్య తలెత్తిన వివాదం సద్దుమణిగింది. భవిష్యత్తులో ఇరు పార్టీల మధ్య అభిప్రాయభేదాలు ఏర్పడితే పరిష్కరించేందుకు సమన్వయకమిటీని ఏర్పాటు చేయాలని …

సమస్యల పరిష్కారానికి టోల్‌ఫ్రీ నెంబరు

హైదరాబాద్‌: రాష్ట్రంలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి రాష్ట్ర వ్యవసాయశాఖ టోల్‌ ఫ్రీ నెంబరును ప్రారంభించింది. వ్యవసాయశాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ ఆయన సచివాలయంలోని తన కార్యాలయంలో …

గోపాలమిత్ర సమస్యలను పరిష్కారించాలి

నిజామాబాద్‌, జూలై 25 : గోపాలమిత్ర సమస్యలను పరిష్కరించాలని కోరుతూ బుధవారం కూడా దీక్షలు కొనసాగాయి. కలెక్టరేట్‌ ఎదుట ఉద్యోగులు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఉద్యోగుల …

లక్ష్మీ సెహగల్‌ సేవలో ఆపూర్వం

నిజామాబాద్‌, జూలై 25 :లక్ష్మీసెహగల్‌ యువకులకు ఆదర్శనీయురాలని సిపిఎం పార్టీ సీనియర్‌ నాయకులు అంజ నారాయణ అన్నారు. ఈ సందర్భంగా నాలుగవ జోన్‌లో బుధవారం ఏర్పాటు చేసిన …

పౌష్టికాహారంపై అవగాహన

నిజామాబాద్‌, జూలై 25 : స్థానిక సచివాలయంలో బుధవారం నాడు అంగన్‌వాడీ కార్యకర్తల సమావేశం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న అంగన్‌వాడీ సూపర్‌వైజర్‌ బేబి మాట్లాడుతూ, ప్రతి …

నిరుపయోగంగా ఉన్న బోరుబావులను మూసివేయండి

మెదక్‌, జూలై 25 : నిరుపయోగంగా ఉన్న బోరు బాబులను బండరాళ్లతో కాని, మూతలతో కాని మూసివేయాలని, ప్రమాద హెచ్చరిక బోర్డులు పెట్టాలని జిల్లా కలెక్టర్‌ ఎ.దినకర్‌బాబు …

క్రమంగా నిండుతున్న కిన్నెరసాని

ఖమ్మం, జూలై 25 : జిల్లాలోని పాల్వంచ మండలంలోని కిన్నెరసాని రిజర్వాయర్‌ నీటి మట్టం బుధవారం మధ్యాహ్నానికి 398.7 అడుగులు (6.554 టీఎంసీలు) చేరుకుంది. గుండాల, ఇల్లందు …

వంటగ్యాస్‌ కార్లపాలు

ఖమ్మం, జూలై 25 : జిల్లా కేంద్రంలోని ఇళ్లలో వంటలు ఉడికించని గ్యాస్‌ కారు నడిచేందుకు ఉపయోగపడుతుంది. ప్రభుత్వం గృహ వినియోగానికి రాయితీపై పంపిణీ చేస్తున్న సిలిండర్లు …

అతుకుల బొంతగా మారిన రహదార్లు

ఖమ్మం, జూలై 25: పట్టణంలోని వైరా రోడ్డుపై బిటి రెన్యువల్‌ పనులు పూర్తి చేసి నెల రోజులు కూడా కాలేదు. అప్పుడే పనుల్లో నాణ్యతాలోపాలు కొట్టొచిన్నట్టు బయటపడ్డాయి. …

తాజావార్తలు