జిల్లా వార్తలు

కాల్‌ డేటా కేసులో ఒకరి అరెస్టు

హైదరాబాద్‌: సీబీఐ జైడీ లక్ష్మీనారాయణ కాల్‌డేటా కేసులో కె.వెంకటరెడ్డి అనే వ్యక్తిని సీఐడీ అధికారులు అరెస్టు చేశారు. మహారాష్ట్రలోని ఇందు భరత్‌ ఎనర్జీ వైన్‌ప్రెసిడెంట్‌గా పనిచేస్తున్న వెంకటరెడ్డిని …

హైదరాబాద్‌లో భారీ వర్షం

హైదరాబాద్‌: నగరంలో భారీ వర్షం కురిసింది. ఖైరతాబాద్‌, పంజాగుట్ట, అమీర్‌పేట, దిల్‌సుఖ్‌ నగర్‌, ఎల్బీనగర్‌, హయత్‌నగర్‌ తదితర ప్రాంతాల్లో భారీ వర్షం నమోదయింది. వర్షంతో పలు ప్రాంతాల్లో …

సూరి హత్య కేసులో మరో ఇద్దరి అరెస్టు

హైదరాబాద్‌: మద్దెల చెర్వు సూరి హత్యకేసులో నీల శ్రీనివాసరావు, పెనకొండ నర్సింహరావులను సీఐడాపోలీసులు అరెస్టు చేశారు. హంద్రీనీవా ప్రాజెక్టులో గుత్తేదారులను బెదిరించి డబ్బు వసూలుచేసి భాను ఖాతాలోకి …

రాజేశ్‌ఖన్నా చితాభస్మం గంగలో

రిషికేష్‌: బాలీవుడ్‌ సూపర్‌స్టార్‌ రాజేశ్‌ఖన్నా చితాభస్మాన్ని బుధవారం పవిత్ర గంగానదిలో కలిపారు. ఉత్తరాఖండ్‌లోని రిషికేష్‌లో ఈ కార్యక్రమం జరిగింది. రాజేశ్‌ఖన్నా భార్య డింపుల్‌ కపాడియా, కుమార్తె రింకీలు …

రైల్లో యువతిపై అత్యాచార యత్నం

మైసూర్‌: వేగంగా వెళుతున్న రైలులో తనపై అఘాయిత్యం జరపబోయిన నలుగురు పురుషులను తీవ్రంగా ప్రతిఘటించిన ఒక 19ఏళ్ళ యువతి ఆ దుండగులు రైల్లో నుంచి బలంగా వెలుపలికి …

అన్నా దీక్షకు మద్దతుగా విజయవాడలో సంఘీభావం

విజయవాడ: కేంద్రంలో చోటు చేసుకున్న 15 కుంభకోణాలపై ప్రత్యేక పరిశోధనా బృందంతో విచారణ జరిపించాలని తదితర డిమాండ్లతో ప్రముఖ సంఘ సంస్కరత అన్నా హజారే సభ్యుల బృందంలోని …

సొలొమాన్‌ దీవుల్లో భూకంపం

సిడ్నీ: పసిఫిక్‌ మహాసముద్రంలోని సొలొమాన్‌ దీవుల్లో భూకంపం సంభవించింది. రిక్టర్‌స్కేల్‌పై దీని తీవ్రత 6.5గా నమోదైంది. సముద్రతీరానికి 22కిలో మీటర్ల దూరంలో భూకంప కేంద్రం ఏర్పడినట్లు ఆమెరికా …

స్వచ్ఛందంగా పదవినుంచి తప్పుకోవాలి

హైదరాబాద్‌: న్యాయస్థానం తీర్పు నేపథ్యంలో మంత్రి పార్థసారథి తనంతట తానే పదవి నుంచి తప్పుకోవాలని మాజీ శంకర్రావు సూచించారు. పార్టీకి, ప్రభుత్వానికి చెడ్డ పేరు రాక ముందే …

విద్యుత్‌ షాక్‌తో మల్లయ్య మృతి

సుల్తానాబాద్‌,జులై25(జనంసాక్షి); మండలంలోని సుద్దాల గ్రామానికి చెందిన న్యాతరిమల్లయ్య(75)బుధవారం తెల్లవారుజామున విద్యుత్‌ తీగ చెట్టుకు ఆనుకొని ఉండడంతో అక్కడికక్కడే మృతిచెందాడు. పోలీసుల కథనం ప్రకారం న్యాతరి మల్లయ్య,న్యాతరి అంజయ్య …

మృతుని కుటుంబాన్ని పరామర్శ

కాల్వశ్రీరాంపూర్‌,జులై25(జనంసాక్షి); టీఆర్‌ఎస్‌ తెలంగాణరాష్ట్ర సమితిపార్టీ పెద్దపల్లి నియెజకవర్గ ఇంచార్జీ సత్యనారాయణరెడ్డి కాల్వశ్రీరాంపూర్‌లో ఇటీవల మృతిచెందిన లాల్‌మహ్మద్‌ కుటుంబాన్ని పరామర్శించారు. 5వరోజు కార్యక్రమంలో పాల్గొని ప్రగాడ సానుభూతి తెలిపారు. …

తాజావార్తలు