జిల్లా వార్తలు

అన్న దీక్షకు మద్దతుగా హైదరాబాద్‌లో దీక్షలు

హైదరాబాద్‌: అవినీతి మంత్రులు, ఎంపీలపై చర్య తీసుకోవాలంటూ అన్నా బృందం ఢిల్లీలో చేపట్టిన నిరవధిక దీక్షకు మద్దతుగా ఇండియా ఎగైనెస్ట్‌ కరప్షన్‌ సంస్థ హైదరాబాద్‌ శాఖ ఇందిరాపార్కు …

ఆనంద బుద్ధ వీహార ట్రస్టుపై విచారణకు ఆదేశం

హైదరాబాద్‌: సికింద్రాబాద్‌లోని ఆనంద బుద్ధ విహార ట్రస్ట్‌లో జరిగిన అక్రమాలపై ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. రాష్ట్ర దేవాదాయ శాఖ కమిషనర్‌ను దీనిపై విచారణ జరిపి నివేదికను రెండు …

బీవీ మోహన్‌రిడిని పరామర్శించిన చంద్రబాబు

హైదరాబాద్‌: మాజీ మంత్రి బీవీ మోహన్‌రెడ్డి ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉంది. ప్రస్తుతం ఆయన నగరంలోని ఏషియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ఆఫ్‌ గ్యాస్ట్రో ఎంటరాలజీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. టీడీపీ  …

ప్రాజెక్టుల పూర్తి విషయంలో ప్రభుత్వం విఫలం: కడియం

హైదరాబాద్‌: ప్రాజెక్టుల పూర్తి విషయంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని తెలుగుదేశం పార్టీ నేత కడియం శ్రీహరి ఆరోపించారు. పోలవరం ప్రాజెక్టును పూర్తి చేయడంకంటే ఆ ప్రాజెక్టును …

సిరిసిల్లలో మహిళపై దాడిని ఖండిచిన:ఈటెల

కరీంనగర్‌:  సిరిసిల్లలో మహిళలపై సీమాంధ్ర గూండాల దాడిని టీఆర్‌ఎస్‌ఎల్పీ నేత ఈటెల రాజేందర్‌ తీవ్రంగా ఖండిస్తూ ఈ దాడిని తెలంగాణలోని మహిళలపై దాడిగా అభివర్ణించారు. తెలంగాణలో ఏ …

మద్దికెరలో లారీ బోల్తా

కర్నూలు:  మద్దికెరలో మిని లారీలో గుంతపల్లీకి పెళ్ళీకి వెల్తుండగా టైరుపేలి  బోల్తా పడింది. 50మంది గాయా పడ్డారు. వారిలో పదిమంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.

మంత్రి పార్థసారధికి రెండు నెలల జైలు శిక్ష

హైదరాబాద్‌: కేపీఆర్‌ టెలి ప్రోడక్ట్స్‌ కేసులో మంత్రి పార్థసారధికి ఆర్థిక నేరాల ప్రత్యేక కోర్టు మంత్రికి రెండు నెలల సాధారణ జైలు శిక్ష విదించింది. మంత్రి ఫెరా …

ఆర్టీసీ ఆదాయం 12శాతం పెరిగింది. ఎ.కె.ఖాన్‌

హైదరాబాద్‌: ప్రైవేటు బస్సులపై ఆర్టీసీ దాడులు చేపట్టడం వల్లఆర్టీసీ ఆదాయం 12శాతం పెరిగిందని ఆర్టీసీ ఎండీ ఎ.కె. ఖాన్‌ తెలిపారు. ఈ ఏడాదిలో రెండు వేల కొత్త …

లొంగిపోయిన మంత్రి కుమారుడు

వరంగల్‌: ఎస్‌ఐని దుర్భాష లాడిన కేసులో మంత్రి సారయ్య కుమారుడు శ్రీమాన్‌ ఈ రోజు జిల్లా కోర్టులో లొంగిపోయాడు. అతనికి మంగళవారం హైకోర్టు ముందస్తు బెయిల్‌ మంజూరు …

భద్రాచలం వద్ద పెరిగిన గోదావరి నీటిమట్టం

ఖమ్మం: గోదావరి నీటిమట్టం క్రమంగా పెరుగుతోంది. భద్రాచలం వద్ద నది నీటిమట్టం 30.5 అడుగులకు  చేరింది. పైనుంచి వస్తున్న   వరద నీటితో గోదావరి నీటిమట్టం 40 అడుగులకు …

తాజావార్తలు