జిల్లా వార్తలు

ఆగస్టు లేదా సెప్టెంబర్‌లో తెలంగాణ వస్తది: కేసీఆర్‌

కరీంనగర్‌: ఆగస్టు లేదా సెప్టెంబర్‌ నెలల్లో తెలంగాణ వస్తదని టీఆర్‌ఎస్‌ అధినేత కె. చంద్రశేఖరరావు ధీమా వ్యక్తం చేశారు. హుజూరాబాద్‌ మండలం సింగాపురంలో మాజీ ఎంపీ వడితెల …

మరో జడ్జి లక్ష్మీనరసింహరావు అరెస్టు

హైదరాబాద్‌, జూలై 12 : గాలి జనార్దనరెడ్డి బెయిల్‌ స్కాంలో మరో జడ్జి లక్ష్మీనరసింహారావును ఎసిబి అధికారులు గురువారంనాడు అరెస్టు చేశారు. అనంతరం వైద్య పరీక్షల నిమిత్తం …

కర్నాటక సిఎంగా జగదీష్‌షెట్టర్‌ ప్రమాణస్వీకారం

బెంగళూరు, జూలై 12(: కర్నాటక నూతన ముఖ్యమంత్రిగా జగదీష్‌ షెట్టర్‌ గురువారంనాడు 11.56 గంటల సమయంలో ప్రమాణ స్వీకారం చేశారు. గవర్నర్‌ భరద్వాజ్‌ రాజ్‌భవన్‌లో ఆయన చేత …

విద్యుత్‌ కష్టాలు మరింత తీవ్రం అధికారికంగా విద్యుత్‌ కోతలకు శ్రీకారం

హైదరాబాద్‌, జూలై 12 (: రాష్ట్రంలో గురువారం నుంచి అధికారిక విద్యుత్‌ కోతల వేళలు పెరిగాయి. విద్యుత్‌ సౌధ వద్ద ఏపీ ట్రాన్స్‌కో ఉన్నతాధికారులు విద్యుత్‌ కోతలపై …

పాకిస్థాన్‌ సైనికుడి అరెస్టు

పూంచి, జూలై 12  పాకిస్థాన్‌కు చెందిన ఓ యువసైనికుణ్ణి భారత సైనిక దళాలు అదుపులోకి తీసుకున్నాయి. జమ్మూ కాశ్మీర్‌ కూడా పహారా కాసిన సాయుధ దళాలకు 25 …

తల్లిదండ్రులకూ డ్రెస్‌ కోడ్‌

బెంగళూరు, జూలై 12 : బెంగళూరులోని పాఠశాలలు పిల్లలకే కాదు తల్లిదండ్రులకు కూడా డ్రెస్‌ కోడ్‌ నిర్దేశించారు. పొద్దున్నే లేచి తమ బిడ్డలను తయారు చేసుకుని స్కూళ్లకు …

మక్కా మసీదును సందర్శించిన మైనారిటీ మంత్రి: అహ్మదుల్లా

హైదరాబాద్‌: రంజాన్‌ మాసం త్వరలో ప్రారంభం కానున్న నేపథ్యంలో మైనారిటీ శాఖ మంత్రి అహ్మదుల్లా ఈరోజు పాతబస్తీలోని చారిత్రక మక్కామసీదును సందర్శించారు. మసీదు అభివృద్దికోసం గత ఏడాది …

పోలీసుల అదుపులో ఉన్న సాంబశివరావు పరారీ

విజయవాడ: విజయవాడలోని కొండపల్లి కొండ సమీపంలో పోలీసుల అదుపులో ఉన్న ఉన్మాది సాంబశివరావు పరారయ్యాడు. కాళ్లకు,  చేతులకు బేడీలతో నిందితుడు పరారయ్యాడని అతని ఆచూకీ తెలిస్తే సమీపంలోని …

మంత్రి పొన్నాలను నిలదీసిన ప్రజలు

వరంగల్‌ : ఏటూరు నాగారం మండలంలోని పలు గ్రామాల్లో మంత్రి పొన్నాల లక్ష్మయ్యను ప్రజలు నిలదీశారు. రోయ్యాల, చెల్సాలలో పలు గ్రామల్లో పొన్నాల పర్యటించారు. ఈ సందర్భగా …

ఫినోటెక్‌ ఫార్మాసంస్థ ప్రారంభం

హైదరాబాద్‌: రాష్ట్రానికి చెందిన ఫార్మాసంస్థ ఫినోసో, అమెరికాకు చెందిన క్రితిటెక్‌  కలిసి సమాన వాటాలతో ఫినోటెక్‌ ఫార్మాసంస్థను ఈ రోజు హైదరాబాద్‌లో ప్రారంభించాయి. ఈ రంగానికి చెందిన …