జేసీబీ-ఆటో ఢీ: ఎనిమిది మందికి గాయాలు
మెదక్: జేసీబీ-ఆటో ఢీకొన్న ఘటనలో ఎనిమిది మందికి తీవ్ర గాయలయ్యాయి. నర్సాపూర్ మండలం నాతనాయిపల్లి వద్ద ఘటన చోటుచేసుకుంది. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించి చికిత్స చేయిస్తున్నారు.
మెదక్: జేసీబీ-ఆటో ఢీకొన్న ఘటనలో ఎనిమిది మందికి తీవ్ర గాయలయ్యాయి. నర్సాపూర్ మండలం నాతనాయిపల్లి వద్ద ఘటన చోటుచేసుకుంది. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించి చికిత్స చేయిస్తున్నారు.
హైదరాబాద్ : ఈ నెల 24, 25 తేదీల్లో ఢీల్లీలో నిరసన కార్యక్రమాలు చేపట్టే యోచనలో ఉన్నట్లు తెలంగాణ రాజకీయ ఐకాస ప్రకటించింది.
ఖమ్మం: ఖమ్మం జిల్లా ఇల్లెందు మండలం కొత్తరులో సీఎం పర్యటిస్తున్నారు. కొత్తరులో నిర్వహించిన ఎస్టీ ఉప ప్రణాళిక అవగాహన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.